తెలుగు న్యూస్  /  Photo Gallery  /  In Pics: This Custom Royal Enfield Classic 500 Stands Out Of The Crowd

Royal Enfield Classic 500: ఈ కస్టమైజ్డ్ ఆర్ఈ క్లాసిక్ 500 స్టైలే వేరు..

04 March 2023, 17:37 IST

ఐమర్ కస్టమ్స్ (Eimor Customs) ప్రత్యేకంగా ఆర్డర్ చేసిన కస్టమర్ల కోసం రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్స్ ను కస్టమైజ్ చేసి ఇస్తుంది. అలా కస్టమైజ్ చేసిన రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్ 500 (Royal Enfield Classic 500) వివరాలు..

  • ఐమర్ కస్టమ్స్ (Eimor Customs) ప్రత్యేకంగా ఆర్డర్ చేసిన కస్టమర్ల కోసం రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్స్ ను కస్టమైజ్ చేసి ఇస్తుంది. అలా కస్టమైజ్ చేసిన రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్ 500 (Royal Enfield Classic 500) వివరాలు..
Royal Enfield Classic 500: ప్రత్యేకంగా అమర్చిన, గ్రీన్ కలర్ లో అప్పీలింగ్ గా ఉన్న ఎక్స్టా గ్రిప్స్. బార్ ఎండ్ ఇండికేటర్స్.
(1 / 6)

Royal Enfield Classic 500: Eimor Customs  కస్టమైజ్ చేసిన ఈ రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్ 500 కి  Arsenal అనే పేరు పెట్టారు. 
(2 / 6)

Royal Enfield Classic 500: ఈ బైక్ కు ప్రత్యేకంగా ఆర్సెనాల్ (Arsenal) అని ముద్రించిన టైర్లను అమర్చారు. 
(3 / 6)

Royal Enfield Classic 500: ఈ బైక్ కు డ్యుయల్ స్పోర్ట్ టైర్స్ ను అమర్చారు. సాధారణ  Classic 500 కు అమర్చే టైర్ల కన్నా ఇవి ఎక్కువ వెడల్పు ఉంటాయి.
(4 / 6)

Royal Enfield Classic 500:  ఆకర్షణీయంగా రూపొందించిన ప్రత్యేక హెడ్ ల్యాంప్ సిస్టమ్. రెండు రౌండ్ హెడ్ ల్యాంప్స్ బైక్ ను మరింత డైనమిక్ గా మార్చాయి.
(5 / 6)

Royal Enfield Classic 500: బ్లాక్ అండ్ గ్రీన్ పెయింట్ స్కీమ్ తో స్పోర్టీ లుక్ లో ఈ బైక్ ను రూపొందించారు. ఫ్యుయెల్ ట్యాంక్ పై కూడా ఆర్సెనాల్ అని ప్రింట్ చేశారు.
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి