తెలుగు న్యూస్  /  Photo Gallery  /  In Pics, Suzuki Gsx-8s, A Naked Motorbike With A New 776 Cc Engine

Suzuki GSX-8S : స్టైలిష్​ లుక్​తో సుజుకీ నుంచి మరో సుపర్​ బైక్​..!

14 November 2022, 6:23 IST

Suzuki GSX-8S : సుజుకీ నుంచి సరికొత్త బైక్​ వచ్చేసింది. దీనిని జీఎస్​ఎక్స్​-8ఎస్​గా పిలుస్తున్నారు. ఇందులో 776సీసీ లిక్విడ్​ కూల్డ్​, పారలెల్​ ట్విన్​ ఇంజిన్​ ఉంది. ఈఐసీఎంఏ ఈవెంట్​లో దీనిని ఆవిష్కరించారు.

  • Suzuki GSX-8S : సుజుకీ నుంచి సరికొత్త బైక్​ వచ్చేసింది. దీనిని జీఎస్​ఎక్స్​-8ఎస్​గా పిలుస్తున్నారు. ఇందులో 776సీసీ లిక్విడ్​ కూల్డ్​, పారలెల్​ ట్విన్​ ఇంజిన్​ ఉంది. ఈఐసీఎంఏ ఈవెంట్​లో దీనిని ఆవిష్కరించారు.
2022 ఈఐసీఎంఏ ఈవెంట్​లో ఈ జీఎస్​ఎక్స్​0 8ఎస్​ని ఆవిష్కరించింది సుజుకీ
(1 / 6)
2022 ఈఐసీఎంఏ ఈవెంట్​లో ఈ జీఎస్​ఎక్స్​0 8ఎస్​ని ఆవిష్కరించింది సుజుకీ(Suzuki)
ఇందులో సుజుకీ క్రాస్​ బ్యాలెన్స్​, 270 డిగ్రీ క్రాన్​షాఫ్ట్​ డిజైన్​తో పాటు 776సీసీ, లిక్విడ్​ కూల్డ్​ పారలెల్​ ట్విన్​ యూనిట్​ ఉంది.
(2 / 6)
ఇందులో సుజుకీ క్రాస్​ బ్యాలెన్స్​, 270 డిగ్రీ క్రాన్​షాఫ్ట్​ డిజైన్​తో పాటు 776సీసీ, లిక్విడ్​ కూల్డ్​ పారలెల్​ ట్విన్​ యూనిట్​ ఉంది.(Suzuki)
ఫ్రంట్​లో.. 310ఎంఎం ఫ్లోటింగ్​ మౌంట్​ డిస్క్​ ద్వారా బ్రేకింగ్​ సిస్టెమ్​ పనిచేస్తుంది. ఇక రేర్​లో 240ఎంఎం డిస్క్​ ఉంటుంది.
(3 / 6)
ఫ్రంట్​లో.. 310ఎంఎం ఫ్లోటింగ్​ మౌంట్​ డిస్క్​ ద్వారా బ్రేకింగ్​ సిస్టెమ్​ పనిచేస్తుంది. ఇక రేర్​లో 240ఎంఎం డిస్క్​ ఉంటుంది.(Suzuki)
ఇందులో 5 ఇంచ్​ కలర్​ టీఎఫ్​టీ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​ ఉంటుంది.
(4 / 6)
ఇందులో 5 ఇంచ్​ కలర్​ టీఎఫ్​టీ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​ ఉంటుంది.(Suzuki)
83 బీహెచ్​పీ మ్యాగ్జిమం పవర్​ను ఇంజిన్​ జనరేట్​ చేస్తుందని సంస్థ చెబుతోంది.
(5 / 6)
83 బీహెచ్​పీ మ్యాగ్జిమం పవర్​ను ఇంజిన్​ జనరేట్​ చేస్తుందని సంస్థ చెబుతోంది.(Suzuki)
మూడు ట్రాక్షన్​ కంట్రోల్​ మోడ్స్​ ఇందులో ఉన్నాయి. అవసరమైతే.. రైడర్​ దీనిని టర్న్​ ఆఫ్​ కూడా చేసుకోవచ్చు.
(6 / 6)
మూడు ట్రాక్షన్​ కంట్రోల్​ మోడ్స్​ ఇందులో ఉన్నాయి. అవసరమైతే.. రైడర్​ దీనిని టర్న్​ ఆఫ్​ కూడా చేసుకోవచ్చు.(Suzuki)

    ఆర్టికల్ షేర్ చేయండి