తెలుగు న్యూస్  /  Photo Gallery  /  In Pics Sonia Gandhi Celebrates Her Birthday With Family In Ranthambore Rajasthan

Sonia Gandhi birthday : కుటుంబసభ్యుల మధ్య సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

10 December 2022, 11:17 IST

Sonia Gandhi birthday celebrations : కుటుంబసభ్యుల మధ్య తన పుట్టిన రోజును జరుపుకున్నారు కాంగ్రెస్​ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ. రాజస్థాన్​ రణథంబోర్​ నేషనల్​ పార్క్​ ఇందుకు వేదికైంది. 37ఏళ్ల తర్వాత కుటుంబం అంతా ఒకచోట చేరడంతో సందడి వాతావరణం నెలకొంది. రాజస్థాన్​లో భారత్​ జోడో యాత్ర జరుగుతుండగా.. తల్లి పుట్టిన రోజు సందర్భంగా ఒక రోజు విరామం తీసుకున్నారు రాహుల్​ గాంధీ.

  • Sonia Gandhi birthday celebrations : కుటుంబసభ్యుల మధ్య తన పుట్టిన రోజును జరుపుకున్నారు కాంగ్రెస్​ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ. రాజస్థాన్​ రణథంబోర్​ నేషనల్​ పార్క్​ ఇందుకు వేదికైంది. 37ఏళ్ల తర్వాత కుటుంబం అంతా ఒకచోట చేరడంతో సందడి వాతావరణం నెలకొంది. రాజస్థాన్​లో భారత్​ జోడో యాత్ర జరుగుతుండగా.. తల్లి పుట్టిన రోజు సందర్భంగా ఒక రోజు విరామం తీసుకున్నారు రాహుల్​ గాంధీ.
రణథంబోర్​ నేషనల్​ పార్క్​లో సోనియా గాంధీ.
(1 / 6)
రణథంబోర్​ నేషనల్​ పార్క్​లో సోనియా గాంధీ.
సోనియా గాంధీ వెంటే వెళ్లి, ఆమె జన్మదిన వేడుకల్లో పాల్గొన్న తనయుడు రాహుల్​ గాంధీ.
(2 / 6)
సోనియా గాంధీ వెంటే వెళ్లి, ఆమె జన్మదిన వేడుకల్లో పాల్గొన్న తనయుడు రాహుల్​ గాంధీ.
సోనియా గాంధీకి ట్విట్టర్​ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్​.
(3 / 6)
సోనియా గాంధీకి ట్విట్టర్​ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్​.
ఒక రోజు విరామం అనంతరం.. కాంగ్రెస్​ పార్టీ చేపట్టిన భారత్​ జోడో యాత్ర తిరిగి ప్రారంభమైంది. రాజస్థాన్​ రంగపురై గ్రామం నుంచి పాదయాత్రను మొదలుపెట్టారు రాహుల్​ గాంధీ.
(4 / 6)
ఒక రోజు విరామం అనంతరం.. కాంగ్రెస్​ పార్టీ చేపట్టిన భారత్​ జోడో యాత్ర తిరిగి ప్రారంభమైంది. రాజస్థాన్​ రంగపురై గ్రామం నుంచి పాదయాత్రను మొదలుపెట్టారు రాహుల్​ గాంధీ.
పారిశుద్ధ్య కార్మికులతో కలిసి నడిచి, ఫొటో దిగిన రాహుల్​ గాంధీ.
(5 / 6)
పారిశుద్ధ్య కార్మికులతో కలిసి నడిచి, ఫొటో దిగిన రాహుల్​ గాంధీ.
పాదయాత్ర మధ్యలో ఓ బాలుడు ఇచ్చిన క్రికెట్​ బాల్​పై సంతకం చేస్తున్న రాహుల్​ గాంధీ.
(6 / 6)
పాదయాత్ర మధ్యలో ఓ బాలుడు ఇచ్చిన క్రికెట్​ బాల్​పై సంతకం చేస్తున్న రాహుల్​ గాంధీ.

    ఆర్టికల్ షేర్ చేయండి