తెలుగు న్యూస్  /  Photo Gallery  /  In Pics: Oath Taking Ceremony Of Congress Government In Karnataka, Rahul, Priyanka Attends The Opposition Unity Show

Karnataka congress: కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రమాణ స్వీకార దృశ్యాలు

20 May 2023, 20:50 IST

కర్నాటక కొత్త ముఖ్యమంత్రిగా సిద్ధ రామయ్య, ఉపముఖ్యమంత్రిగా డీకే శివకుమార్, మంత్రులుగా మరో 8 మంది శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే, బిహార్ సీఎం నితీశ్ కుమార్, తమిళనాడు సీఎం స్టాలిన్ తదితరులు హాజరయ్యారు.

  • కర్నాటక కొత్త ముఖ్యమంత్రిగా సిద్ధ రామయ్య, ఉపముఖ్యమంత్రిగా డీకే శివకుమార్, మంత్రులుగా మరో 8 మంది శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే, బిహార్ సీఎం నితీశ్ కుమార్, తమిళనాడు సీఎం స్టాలిన్ తదితరులు హాజరయ్యారు.
కర్నాటకలో కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతూ వీడియో సందేశం ఇస్తున్న కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీ
(1 / 10)
కర్నాటకలో కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతూ వీడియో సందేశం ఇస్తున్న కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీ(AICC)
 కర్నాటక కొత్త ప్రభుత్వ సారధులు ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ లతో ప్రమాణ స్వీకార వేదికపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ 
(2 / 10)
 కర్నాటక కొత్త ప్రభుత్వ సారధులు ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ లతో ప్రమాణ స్వీకార వేదికపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ (Shashidhar Byrappa)
కర్నాటక కొత్త సీఎం సిద్ధ రామయ్యకు అభినందనలు తెలియజేస్తున్న తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. చిత్రంలో కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే కూడా ఉన్నారు. 
(3 / 10)
కర్నాటక కొత్త సీఎం సిద్ధ రామయ్యకు అభినందనలు తెలియజేస్తున్న తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. చిత్రంలో కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే కూడా ఉన్నారు. (Shashidhar Byrappa)
ప్రమాణ స్వీకార వేదికపై నుంచి అభిమానులకు అభివాదం చేస్తున్న కాంగ్రెస్ ముఖ్య నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా
(4 / 10)
ప్రమాణ స్వీకార వేదికపై నుంచి అభిమానులకు అభివాదం చేస్తున్న కాంగ్రెస్ ముఖ్య నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా(AFP)
కర్నాటక ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్ కు అభినందనలు తెలియజేస్తున్న తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్
(5 / 10)
కర్నాటక ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్ కు అభినందనలు తెలియజేస్తున్న తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్(AFP)
కర్నాటక నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధ రామయ్య
(6 / 10)
కర్నాటక నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధ రామయ్య(Shashidhar Byrappa)
అభిమానులు, పార్టీ కార్యకర్తలకు కర్నాటక లోని కాంగ్రెస్ ప్రభుత్వ నూతన సారధులు సీఎం సిద్ధ రామయ్య, డెప్యూటీ సీఎం శవకుమార్ ల ఐక్య అభివందనం.
(7 / 10)
అభిమానులు, పార్టీ కార్యకర్తలకు కర్నాటక లోని కాంగ్రెస్ ప్రభుత్వ నూతన సారధులు సీఎం సిద్ధ రామయ్య, డెప్యూటీ సీఎం శవకుమార్ ల ఐక్య అభివందనం.(AFP)
కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రమాణ స్వీకారం సందర్బంగా బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకుల కోలాహలం
(8 / 10)
కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రమాణ స్వీకారం సందర్బంగా బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకుల కోలాహలం(AFP)
కర్నాటక నూతన ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ 
(9 / 10)
కర్నాటక నూతన ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ (Shashidhar Byrappa)
విధాన సౌధలో అడుగు పెట్టే ముందు సాష్టాంగ నమస్కారం చేస్తున్న కర్నాటక కొత్త డెప్యూటీ సీఎం డీకే శివకుమార్
(10 / 10)
విధాన సౌధలో అడుగు పెట్టే ముందు సాష్టాంగ నమస్కారం చేస్తున్న కర్నాటక కొత్త డెప్యూటీ సీఎం డీకే శివకుమార్(PTI)

    ఆర్టికల్ షేర్ చేయండి