తెలుగు న్యూస్  /  Photo Gallery  /  In Pics New Maruti Suzuki Dzire Tour S Launched At 6.51 Lakh See Full Details Here

Maruti Suzuki Dzire Tour S : మారుతీ సుజుకీ డిజైర్​ టూర్​ ఎస్​ లాంచ్​.. ధర ఎంతంటే!

11 February 2023, 9:18 IST

Maruti Suzuki Dzire Tour S : మారుతీ సుజుకీ డిజైర్​ టూర్​ ఎస్​ లాంచ్​ అయ్యింది. ఇదొక థర్డ్​ జెన్​ డిజైర్​ మోడల్​. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

  • Maruti Suzuki Dzire Tour S : మారుతీ సుజుకీ డిజైర్​ టూర్​ ఎస్​ లాంచ్​ అయ్యింది. ఇదొక థర్డ్​ జెన్​ డిజైర్​ మోడల్​. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ప్రస్తుతం మార్కెట్​లో ఉన్న సెకెండ్​ జెన్​ డిజైర్​ను ఈ మారుతీ సుజుకీ డిజైర్​ టూర్​ ఎస్​ రిప్లేస్​ చేస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 6.51లక్షలుగా ఉంది. సీఎన్​జీ మోడల్​ ధర రూ. 7.36లక్షలుగా ఉంది.
(1 / 5)
ప్రస్తుతం మార్కెట్​లో ఉన్న సెకెండ్​ జెన్​ డిజైర్​ను ఈ మారుతీ సుజుకీ డిజైర్​ టూర్​ ఎస్​ రిప్లేస్​ చేస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 6.51లక్షలుగా ఉంది. సీఎన్​జీ మోడల్​ ధర రూ. 7.36లక్షలుగా ఉంది.(Maruti Suzuki)
సరికొత్త డిజైర్​ టూర్​ ఎస్​ ఆర్టిక్​ వైట్​, మిడ్​నైట్​ బ్లాక్​, సిల్కీ సిల్వర్​ కలర్స్​లో అందుబాటులో ఉంది.
(2 / 5)
సరికొత్త డిజైర్​ టూర్​ ఎస్​ ఆర్టిక్​ వైట్​, మిడ్​నైట్​ బ్లాక్​, సిల్కీ సిల్వర్​ కలర్స్​లో అందుబాటులో ఉంది.(Maruti Suzuki)
ప్రస్తుతం మార్కెట్​లో ఉన్న డిజైర్​కు, డిజైర్​ టూర్​ ఎస్​కు డిజైన్​ విషయంలో పెద్దగా మార్పులు లేవు. అయితే స్టీల్​ వీల్స్​, బ్యాక్​ డోర్​ హ్యాండిల్స్​, మిర్రర్​ క్యాప్స్​ వంటివి మారాయి.
(3 / 5)
ప్రస్తుతం మార్కెట్​లో ఉన్న డిజైర్​కు, డిజైర్​ టూర్​ ఎస్​కు డిజైన్​ విషయంలో పెద్దగా మార్పులు లేవు. అయితే స్టీల్​ వీల్స్​, బ్యాక్​ డోర్​ హ్యాండిల్స్​, మిర్రర్​ క్యాప్స్​ వంటివి మారాయి.(Maruti Suzuki)
సరికొత్త డిజైర్​ టూర్​ ఎస్​లో ఎల్​ఈడీ టెయిల్​ లైట్స్​, మేన్యువల్​ ఎయిర్​ కండీషనింగ్​, స్పీడ్​ సెన్సిటివ్​ డోర్​ లాక్స్​ వంటి ఫీచర్స్​ వస్తున్నాయి.
(4 / 5)
సరికొత్త డిజైర్​ టూర్​ ఎస్​లో ఎల్​ఈడీ టెయిల్​ లైట్స్​, మేన్యువల్​ ఎయిర్​ కండీషనింగ్​, స్పీడ్​ సెన్సిటివ్​ డోర్​ లాక్స్​ వంటి ఫీచర్స్​ వస్తున్నాయి.(Maruti Suzuki)
డిజైర్​ టూర్​ ఎస్​లో 1.2 లీటర్​ కే సిరీస్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 90హెచ్​పీ పవర్​ను, 113ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. సీఎన్​జీ మోడ్​ అయితే 77హెచ్​పీ పవర్​ను, 98.5ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది.
(5 / 5)
డిజైర్​ టూర్​ ఎస్​లో 1.2 లీటర్​ కే సిరీస్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 90హెచ్​పీ పవర్​ను, 113ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. సీఎన్​జీ మోడ్​ అయితే 77హెచ్​పీ పవర్​ను, 98.5ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది.(Maruti Suzuki)

    ఆర్టికల్ షేర్ చేయండి