తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Maruti Suzuki Jimny Launch : జూన్​లో.. మారుతీ సుజుకీ జిమ్నీ లాంచ్​!

Maruti Suzuki Jimny launch : జూన్​లో.. మారుతీ సుజుకీ జిమ్నీ లాంచ్​!

13 May 2023, 7:17 IST

Maruti Suzuki Jimny launch : మారుతీ సుజుకీ జిమ్నీకి మంచి డిమాండ్​ కనిపిస్తోంది. ఈ 5 డోర్​ ఎస్​యూవీ ఈ నెలల లాంచ్​ అవుతుందని మార్కెట్​ వర్గాలు భావించాయి. కాగా.. ఇది జూన్​లో లాంచ్​ అవుతుందని తెలుస్తోంది.

  • Maruti Suzuki Jimny launch : మారుతీ సుజుకీ జిమ్నీకి మంచి డిమాండ్​ కనిపిస్తోంది. ఈ 5 డోర్​ ఎస్​యూవీ ఈ నెలల లాంచ్​ అవుతుందని మార్కెట్​ వర్గాలు భావించాయి. కాగా.. ఇది జూన్​లో లాంచ్​ అవుతుందని తెలుస్తోంది.
2023 ఆటో ఎక్స్​పోలో ఈ జిమ్నీని ఆవిష్కరించింది మారుతీ సుజుకీ. ప్రొడక్షన్​ను ఇటీవలే ప్రారంభించింది.
(1 / 6)

ఫ్రాంక్స్​తో పాటు జిమ్నీకి కూడా భారీ డిమాండ్​ కనిపిస్తోంది. జిమ్నీకి బుకింగ్స్​ వెల్లువెత్తాయి. కాగా.. జూన్​లో ఈ మోడల్​ లాంచ్​ అవుతుందని తెలుస్తోంది.
(2 / 6)

ఈ ఎస్​యూవీని ఇండియాలో తయారు చేసి.. అంతర్జాతీయ మార్కెట్​లో విక్రయించనుంది మారుతీ సుజుకీ. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
(3 / 6)

ఈ మోడల్​లో 1.5 లీటర్​ నేచురల్సీ ఆస్పిరేటెడ్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 103 బీహెచ్​పీ పవర్​ను జనరేట్​ చేస్తుంది.
(4 / 6)

నెక్సా డీలర్​షిప్​ షోరూమ్స్​లో ఈ జిమ్నీని విక్రయిస్తుంది మారుతీ సుజుకీ. ధర రూ. 10లక్షలుగా ఉండొచ్చు.
(5 / 6)

మహీంద్రా థార్​కు గట్టి పోటీనిస్తున్న ఈ 5 డోర్​ జిమ్నీకి ఇప్పటికే 25వేలకుపైగా బుకింగ్స్​ వచ్చాయి.
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి