తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Tripura: త్రిపుర సీఎం ప్రమాణ స్వీకాారానికి హాజరైన ప్రధాని మోదీ

Tripura: త్రిపుర సీఎం ప్రమాణ స్వీకాారానికి హాజరైన ప్రధాని మోదీ

08 March 2023, 13:31 IST

త్రిపుర సీఎంగా బీజేపీ నేత మానిక్ సాహ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా. బీజేపీ చీఫ్ నడ్డా తదితరులు హాజరయ్యారు. 

  • త్రిపుర సీఎంగా బీజేపీ నేత మానిక్ సాహ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా. బీజేపీ చీఫ్ నడ్డా తదితరులు హాజరయ్యారు. 
అగర్తలలోని వీర్ విక్రమ విమానాశ్రయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు స్వాగతం పలుకుతున్న త్రిపుర సీఎం మానిక్ సాహ.
(1 / 7)
అగర్తలలోని వీర్ విక్రమ విమానాశ్రయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు స్వాగతం పలుకుతున్న త్రిపుర సీఎం మానిక్ సాహ.(ANI)
త్రిపుర సీఎంగా మానిక్ సాహ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. చిత్రంలో ప్రధాని మోదీతో పాటు గవర్నర్ ఏఎన్ ఆచార్య,  సీఎం మానిక్ సాహ ఉన్నారు. 
(2 / 7)
త్రిపుర సీఎంగా మానిక్ సాహ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. చిత్రంలో ప్రధాని మోదీతో పాటు గవర్నర్ ఏఎన్ ఆచార్య,  సీఎం మానిక్ సాహ ఉన్నారు. (PTI)
త్రిపురలో గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్య, కొత్త ముఖ్యమంత్రి మానిక్ సాహ, కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులతో ప్రధాని మోదీ,
(3 / 7)
త్రిపురలో గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్య, కొత్త ముఖ్యమంత్రి మానిక్ సాహ, కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులతో ప్రధాని మోదీ,(PTI)
త్రిపురలో గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్య, కొత్త ముఖ్యమంత్రి మానిక్ సాహ, కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులతో ప్రధాని మోదీ,
(4 / 7)
త్రిపురలో గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్య, కొత్త ముఖ్యమంత్రి మానిక్ సాహ, కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులతో ప్రధాని మోదీ,(PTI)
త్రిపుర సీఎంగా మానిక్ సాహ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆహూతులకు అభివాదం చేస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా.
(5 / 7)
త్రిపుర సీఎంగా మానిక్ సాహ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆహూతులకు అభివాదం చేస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా.(PTI)
త్రిపుర సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న బీజేపీ నేత మానిక్ సాహ
(6 / 7)
త్రిపుర సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న బీజేపీ నేత మానిక్ సాహ(PTI)
త్రిపుర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్య, ప్రధాని మోదీ, సీఎం మానిక్ సాహ
(7 / 7)
త్రిపుర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్య, ప్రధాని మోదీ, సీఎం మానిక్ సాహ(PTI)

    ఆర్టికల్ షేర్ చేయండి