తెలుగు న్యూస్  /  Photo Gallery  /  In Pics, Mahindra Xuv400 Design Features Revealed

Mahindra XUV400 : రెండు రోజుల్లో ఎక్స్​యూవీ400 లాంచ్- ఫీచర్స్​ ఇవే..

06 September 2022, 14:00 IST

Mahindra XUV400 : గురువారం.. మహీంద్రా ఎక్స్​యూవీ400 ఇండియాలో లాంచ్​కానుంది. మొత్తం మీద 6 ఎలక్ట్రిక్​ వాహనాలను మహీంద్రా విడుదల చేయనుంది. అందులో భాగంగా మొదట ఎక్స్​యూవీ400 లాంచ్​ అవుతుంది. కార్​ ఫిచర్స్​ ఇవే..

  • Mahindra XUV400 : గురువారం.. మహీంద్రా ఎక్స్​యూవీ400 ఇండియాలో లాంచ్​కానుంది. మొత్తం మీద 6 ఎలక్ట్రిక్​ వాహనాలను మహీంద్రా విడుదల చేయనుంది. అందులో భాగంగా మొదట ఎక్స్​యూవీ400 లాంచ్​ అవుతుంది. కార్​ ఫిచర్స్​ ఇవే..
మహీంద్రా అండ్​ మహీంద్రా ఎక్స్​యూవీ400 లాంచ్​కు సంబంధించిన టీజర్​ను విడుదల చేసింది. ఎక్స్​యూవీ300 సబ్​ కాంపాక్ట్​ ఎస్​యూవీ డిజైన్​లో ఇది వస్తుంది. టాటా నెక్సాన్​ ఈవీకి ఇది పోటీగా నిలవనుంది.
(1 / 5)

మహీంద్రా ఎక్స్​యూవీ400 గ్రిల్​ మీద ఎక్స్​ పాటర్న్​, ట్విన్​ పీక్​ లోగో ఉంటుంది.
(2 / 5)

మహీంద్రా ఎక్స్​యూవీ400కి ఎల్​ఈడీ హెడ్​లైైట్స్​ యూనిట్స్​, డీఆర్​ఎల్​ ఉన్నాయి. మహీంద్రా XUV400 EV రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లు కలిగి ఉండొచ్చు. అయితే వీటికి సంబంధించిన వివరాలు మాత్రం ప్రస్తుతానికి అస్పష్టంగానే ఉన్నాయి. ఈ వాహనంలో 400 కిమీ మించిన పరిధిని అందించే బ్యాటరీ ప్యాక్ ఉండవచ్చని తెలుస్తోంది.
(3 / 5)

మహీంద్రా ఎక్స్​యూవీ400 టీజర్​లో బ్రైట్​ బ్లూ కలర్​ కనిపించింది. రెండువైపులా స్లిమ్​ క్రోమ్​ లైన్స్​ వచ్చాయి. డోర్​ హ్యాండిల్​ కలర్​ కూడా బ్లూలోనే ఉంది. అయితే.. ఓఆర్​వీఎంలకు బ్లాక్​ కలర్​ ఇచ్చారు.
(4 / 5)

మహీంద్రా ఎక్స్​యూవీలో అడ్రినోఎక్స్ కనెక్టివిటీ ప్లాట్‌ఫారమ్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్  టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి అనేక సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లు ఉండొచ్చు.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి