In pics: Mahindra BE Rall-E: స్టన్నింగ్ లుక్స్ తో మహింద్ర బీఈ రాల్ - ఈ
11 February 2023, 22:38 IST
In pics: Mahindra BE Rall-E: భారత్ లోని ఆటోమొబైల్ సంస్థ మహింద్ర కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ (electric SUV)ని లాంచ్ చేయనుంది. ఇది BE.05 electric SUV అప్ గ్రేడెడ్ వర్షన్. ఈ BE Rall-E ఎలక్ట్రిక్ ఎస్యూవీ (electric SUV) INGLO platform పై బేస్ అయి ఉంది.
- In pics: Mahindra BE Rall-E: భారత్ లోని ఆటోమొబైల్ సంస్థ మహింద్ర కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ (electric SUV)ని లాంచ్ చేయనుంది. ఇది BE.05 electric SUV అప్ గ్రేడెడ్ వర్షన్. ఈ BE Rall-E ఎలక్ట్రిక్ ఎస్యూవీ (electric SUV) INGLO platform పై బేస్ అయి ఉంది.