తెలుగు న్యూస్  /  Photo Gallery  /  In Pics: Holi Celebrations In India Today

Holi celebrations: దేశవ్యాప్తంగా హోలీ ఉత్సవాలు ఇలా..

07 March 2023, 21:16 IST

Holi celebrations: దేశ వ్యాప్తంగా మంగళవారం హోలీ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పలు ప్రాంతాల్లోని హోలీ ఉత్సవాల చిత్ర మాలిక..

  • Holi celebrations: దేశ వ్యాప్తంగా మంగళవారం హోలీ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పలు ప్రాంతాల్లోని హోలీ ఉత్సవాల చిత్ర మాలిక..
సాంబాలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ మహిళాసిబ్బంది
(1 / 9)
సాంబాలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ మహిళాసిబ్బంది(Shanky Rathore)
ముంబైలో హోలీ రంగుల కేళీ
(2 / 9)
ముంబైలో హోలీ రంగుల కేళీ(AP)
అస్సాంలని దిబ్రూగఢ్ లో హోలీ రెయిన్ డాన్స్
(3 / 9)
అస్సాంలని దిబ్రూగఢ్ లో హోలీ రెయిన్ డాన్స్(PTI)
యూపీలోని గోరఖ్ పూర్ లో మహిళల హోలీ
(4 / 9)
యూపీలోని గోరఖ్ పూర్ లో మహిళల హోలీ(PTI)
గుజరాత్ లోని సాలంగ్ పూర్ లో కలర్ స్మోక్ గన్స్ తో హోలీ..
(5 / 9)
గుజరాత్ లోని సాలంగ్ పూర్ లో కలర్ స్మోక్ గన్స్ తో హోలీ..(REUTERS)
హోలీ ఉత్సవాల్లో యువతి ఆనందోత్సాహాల చిందు
(6 / 9)
హోలీ ఉత్సవాల్లో యువతి ఆనందోత్సాహాల చిందు(AP)
జమ్మూకశ్మీర్ లని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద జవాన్ల హోలీ ఉత్సవం
(7 / 9)
జమ్మూకశ్మీర్ లని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద జవాన్ల హోలీ ఉత్సవం(PTI)
జమ్మూలో చిన్నారుల రంగుల పండుగ
(8 / 9)
జమ్మూలో చిన్నారుల రంగుల పండుగ(AP)
ఢిల్లీలోని ఒక కాలేజీలో యువతీయువకుల హోలీ
(9 / 9)
ఢిల్లీలోని ఒక కాలేజీలో యువతీయువకుల హోలీ(PTI)

    ఆర్టికల్ షేర్ చేయండి