తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Dev Deepawali 2022 : దీపాల ‘దేవ్​ దీపావళి’తో కళకళలాడిన హరిద్వార్​!

Dev Deepawali 2022 : దీపాల ‘దేవ్​ దీపావళి’తో కళకళలాడిన హరిద్వార్​!

08 November 2022, 6:43 IST

Dev Deepawali 2022 : కార్తీక పౌర్ణమి సందర్భంగా జరిగే దేవ్​ దీపావళితో ఉత్తర భారతం కళకళలాడింది. వివిధ ప్రాంతాల్లో వందలాది మంది ప్రజలు నదీ ప్రాంతానికి వెళ్లి దీపాలు వెలిగించారు. ముఖ్యంగా మథుర, హరిద్వార్​లోని ఘాట్​లు దీపాల వెలుగులో మెరిసిపోయాయి.

  • Dev Deepawali 2022 : కార్తీక పౌర్ణమి సందర్భంగా జరిగే దేవ్​ దీపావళితో ఉత్తర భారతం కళకళలాడింది. వివిధ ప్రాంతాల్లో వందలాది మంది ప్రజలు నదీ ప్రాంతానికి వెళ్లి దీపాలు వెలిగించారు. ముఖ్యంగా మథుర, హరిద్వార్​లోని ఘాట్​లు దీపాల వెలుగులో మెరిసిపోయాయి.
ఉత్తర్​ప్రదేశ్​ మథురలోని ఓ ఘాట్​లో భక్తుల కోలాహలం
(1 / 7)
ఉత్తర్​ప్రదేశ్​ మథురలోని ఓ ఘాట్​లో భక్తుల కోలాహలం(ANI)
ఉత్తర్​ప్రదేశ్​లోని మథురలో ఆలయం
(2 / 7)
ఉత్తర్​ప్రదేశ్​లోని మథురలో ఆలయం(ANI)
మథురలోని ఓ ఘాట్​లో దీపాలు వెలిగిస్తున్న భక్తులు
(3 / 7)
మథురలోని ఓ ఘాట్​లో దీపాలు వెలిగిస్తున్న భక్తులు(ANI)
దేవ్​ దీపావళి సందర్భంగా.. ఉత్తరాఖండ్​ హరిద్వార్​లో టపాసులు పేల్చిన భక్తులు
(4 / 7)
దేవ్​ దీపావళి సందర్భంగా.. ఉత్తరాఖండ్​ హరిద్వార్​లో టపాసులు పేల్చిన భక్తులు(ANI)
హరిద్వార్​లో హర్​ కి పౌరీ ప్రాంతంలో భక్తుల రద్దీ.
(5 / 7)
హరిద్వార్​లో హర్​ కి పౌరీ ప్రాంతంలో భక్తుల రద్దీ.(ANI)
హరిద్వార్​లోని ఓ ఘాట్​లో.. దీపాలు వెలిగిస్తున్న భక్తులు
(6 / 7)
హరిద్వార్​లోని ఓ ఘాట్​లో.. దీపాలు వెలిగిస్తున్న భక్తులు(ANI)
కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ దేవ్​ దీపావళి జరుపుకుంటారు. ఈ రోజున త్రిపురాసుర అనే రాక్షసుడిని శివుడు వధించి, ప్రజలకు విముక్తి కలిపించనట్టు పురణాలు చెబుతున్నాయి.
(7 / 7)
కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ దేవ్​ దీపావళి జరుపుకుంటారు. ఈ రోజున త్రిపురాసుర అనే రాక్షసుడిని శివుడు వధించి, ప్రజలకు విముక్తి కలిపించనట్టు పురణాలు చెబుతున్నాయి.(ANI)

    ఆర్టికల్ షేర్ చేయండి