తెలుగు న్యూస్  /  Photo Gallery  /  In Pics Chile Wildfires Beginning To Ease, 24 Dead

Chile wildfire : చిలీ కార్చిచ్చుకు 24మంది బలి.. అగ్నికి ఆహుతైన ఇళ్లు!

13 February 2023, 8:20 IST

Chile wildfire death toll : చిలీలో కార్చిచ్చు సృష్టించిన అలజడికి అక్కడి ప్రజలు భయపడిపోతున్నారు. వేలాది మంది నివాసాలు కోల్పోయారు. మొత్తం మీద 24మంది మరణించారు.

  • Chile wildfire death toll : చిలీలో కార్చిచ్చు సృష్టించిన అలజడికి అక్కడి ప్రజలు భయపడిపోతున్నారు. వేలాది మంది నివాసాలు కోల్పోయారు. మొత్తం మీద 24మంది మరణించారు.
చిలీలో కార్చిచ్చు కారణంగా 24మంది ప్రాణాలు కోల్పోయారు. 2వేలకుపైగా మంది గాయపడ్డారు. 4,40,000 హెక్టార్ల అటవీ భూమి దగ్ధమైంది. అయితే.. ప్రస్తుతం కార్చిచ్చు ఉద్ధృతి తగ్గుతోందని అధికారులు చెప్పారు.
(1 / 9)
చిలీలో కార్చిచ్చు కారణంగా 24మంది ప్రాణాలు కోల్పోయారు. 2వేలకుపైగా మంది గాయపడ్డారు. 4,40,000 హెక్టార్ల అటవీ భూమి దగ్ధమైంది. అయితే.. ప్రస్తుతం కార్చిచ్చు ఉద్ధృతి తగ్గుతోందని అధికారులు చెప్పారు.(AP)
మౌలే, నుబ్లె, బియోబియో, లా అరౌకానియా ప్రాంతాలపై దావానలం ప్రభావం పడింది.
(2 / 9)
మౌలే, నుబ్లె, బియోబియో, లా అరౌకానియా ప్రాంతాలపై దావానలం ప్రభావం పడింది.(AFP)
మొత్తం మీద 312 ప్రాంతాల్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. 98 చోట్ల కార్చిచ్చును నియంత్రించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
(3 / 9)
మొత్తం మీద 312 ప్రాంతాల్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. 98 చోట్ల కార్చిచ్చును నియంత్రించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.(AFP)
హెలీకాఫ్టర్​ల సాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
(4 / 9)
హెలీకాఫ్టర్​ల సాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.(REUTERS)
కార్చిచ్చు ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అర్ధరాత్రి కర్ఫ్యూ కొనసాగుతోంది.
(5 / 9)
కార్చిచ్చు ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అర్ధరాత్రి కర్ఫ్యూ కొనసాగుతోంది.(AFP)
కార్చిచ్చు కారణంగా 1,100కుపైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. 5,500 మందికిపైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
(6 / 9)
కార్చిచ్చు కారణంగా 1,100కుపైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. 5,500 మందికిపైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.(AFP)
చిలీకి సాయం చేసేందుకు ప్రపంచ దేశాలు ముందుతొచ్చాయి. ఫ్రాన్స్​, అర్జెంటీనా, స్పెయిన్​, మెక్సికో, అమెరికా వంటి దేశాలు.. తమ బృందాలను చిలీకి పంపిస్తున్నాయి.
(7 / 9)
చిలీకి సాయం చేసేందుకు ప్రపంచ దేశాలు ముందుతొచ్చాయి. ఫ్రాన్స్​, అర్జెంటీనా, స్పెయిన్​, మెక్సికో, అమెరికా వంటి దేశాలు.. తమ బృందాలను చిలీకి పంపిస్తున్నాయి.(REUTERS)
కార్చిచ్చుతో పాటు అక్కడ కరవు పరిస్థితులు కూడా నెలకొన్నాయి. 13ఏళ్లల్లో ఎన్నడూ లేని విధంగా చిలీ ప్రజలకు కరవుకు అలమటిస్తున్నారు.
(8 / 9)
కార్చిచ్చుతో పాటు అక్కడ కరవు పరిస్థితులు కూడా నెలకొన్నాయి. 13ఏళ్లల్లో ఎన్నడూ లేని విధంగా చిలీ ప్రజలకు కరవుకు అలమటిస్తున్నారు.(REUTERS)
కార్చిచ్చును చల్లార్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా కృషిచేస్తోంది.
(9 / 9)
కార్చిచ్చును చల్లార్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా కృషిచేస్తోంది.(REUTERS)

    ఆర్టికల్ షేర్ చేయండి