తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Bajaj Pulsar P150 : ఆల్​ న్యూ బజాజ్​ పల్సర్ పీ150​.. అదిరింది!

Bajaj Pulsar P150 : ఆల్​ న్యూ బజాజ్​ పల్సర్ పీ150​.. అదిరింది!

16 December 2022, 13:44 IST

Bajaj Pulsar P150 : న్యూ జెన్​ పల్సర్​ బైక్స్​లో ది మోస్ట్​ అఫార్డిబుల్​ వెహికిల్​గా గుర్తింపు తెచ్చుకుంది ఈ పల్సర్​ పీ150. ఇందులో ఇంజిన్​, ఛాసిస్​తో పాటు మరికొన్ని పార్ట్స్​ కొత్తగా ఉన్నాయి. బజాజ్​ పల్సర్​ పీ150 రైడ్​ రివ్యూ చూసేద్దామా..

  • Bajaj Pulsar P150 : న్యూ జెన్​ పల్సర్​ బైక్స్​లో ది మోస్ట్​ అఫార్డిబుల్​ వెహికిల్​గా గుర్తింపు తెచ్చుకుంది ఈ పల్సర్​ పీ150. ఇందులో ఇంజిన్​, ఛాసిస్​తో పాటు మరికొన్ని పార్ట్స్​ కొత్తగా ఉన్నాయి. బజాజ్​ పల్సర్​ పీ150 రైడ్​ రివ్యూ చూసేద్దామా..
బజాజ్​ ఆటో నుంచి వస్తున్న లేటెస్ట్​ లాంచ్​ ఈ పల్సర్​ పీ150. కంపెనీ కూడా దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.
(1 / 10)

పల్సర్​పై భారతీయులకు ఉన్న ఇష్టం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ పల్సర్​ పీ150 కూడా అందరి అంచనాలను అందుకునే విధంగానే ఉంది.
(2 / 10)

ఈ పల్సర్​ పీ150.. సింగిల్​ డిస్క్​, ట్విన్​ డిస్క్​ వంటి రెండు వేరియంట్లలో లభిస్తోంది.
(3 / 10)

పల్సర్​ పీ150లో 150సీసీ ఇంజిన్​ ఉంటుంది. ఇది 14.5పీఎస్​ పవర్​, 13.5ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది.
(4 / 10)

టార్క్​ ఔట్​పుట్​కు తగ్గట్టుగా ఇంజిన్​లో మార్పులు చేసినట్టు కనిపిస్తోంది.
(5 / 10)
టార్క్​ ఔట్​పుట్​కు తగ్గట్టుగా ఇంజిన్​లో మార్పులు చేసినట్టు కనిపిస్తోంది.
ఇందులో 5స్పీడ్​ గేర్​బాక్సే ఉంటుంది. గేర్​ షిఫ్ట్​ స్మూత్​గా సాగిపోతుంది.
(6 / 10)
ఇందులో 5స్పీడ్​ గేర్​బాక్సే ఉంటుంది. గేర్​ షిఫ్ట్​ స్మూత్​గా సాగిపోతుంది.
ఈ బైక్​ ఫ్రెంట్​లో ఎల్​ఈడీ ప్రొజెక్టర్​, రేర్​లో ఎల్​ఈడీ టెయిల్​ ల్యాంప్​లు ఉన్నాయి.
(7 / 10)

ఈ పల్సర్​ పీ150 ఛాసిస్​.. ఎన్​160 ఛాసిస్​తో పోలి ఉంది. అయితే.. సాధారణ పల్సర్​150 కన్నా ఈ కొత్త బైక్​ బరువు 10 కేజీలు తక్కువగా ఉంటుంది.
(8 / 10)

అలాయ్​ వీల్స్​ డిజైన్​ కూడా సరికొత్తగా కనిపిస్తోంది. ట్యూబ్​లెస్​ టైర్స్​ ఇందులో ఉన్నాయి.
(9 / 10)

ఈ బజాజ్​ పల్సర్​ పీ150లో సింగిల్​ ఛానెల్​ ఏబీఎస్​ ఉంది.
(10 / 10)
ఈ బజాజ్​ పల్సర్​ పీ150లో సింగిల్​ ఛానెల్​ ఏబీఎస్​ ఉంది.

    ఆర్టికల్ షేర్ చేయండి