తెలుగు న్యూస్  /  Photo Gallery  /  In Pics: Check Mercedes Eqs 580, First-drive Review

Mercedes EQS 580 first drive review : సూపర్ కూల్​.. మెర్సిడీస్​ ఈక్యూఎస్​ 580 రివ్యూ!

07 October 2022, 13:18 IST

Mercedes EQS 580 first drive review : భారత దేశంలో తయారు చేసిన మొట్టమొదటి హై-ఎండ్ ఎలక్ట్రిక్ వాహనంగా Mercedes EQS 580 నిలిచింది. మరి ఈ కార్​ విశేషాలు, ఫస్ట్​ డ్రైవ్​ రివ్యూ చూసేద్దామా..

  • Mercedes EQS 580 first drive review : భారత దేశంలో తయారు చేసిన మొట్టమొదటి హై-ఎండ్ ఎలక్ట్రిక్ వాహనంగా Mercedes EQS 580 నిలిచింది. మరి ఈ కార్​ విశేషాలు, ఫస్ట్​ డ్రైవ్​ రివ్యూ చూసేద్దామా..
Mercedes EQS 580 ని ఇండియాలో రూ. 1.55కోట్లకు(ఎక్స్​షోరూం) లాంచ్​ చేశారు. S-cass కన్నా దీని ధర తక్కువ.
(1 / 7)

Mercedes EQS 580 అనేది దేశంలోని మొట్టమొదటి స్థానికంగా ఉత్పత్తి చేసిన ప్రీమియం EV. 500హెచ్​పీతో 800ఎన్​ఎం టార్క్​ను ఇది జనరేట్​ చేయగలదు.
(2 / 7)

Mercedes Benz EQS 580లో 107.8 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఉంటుంది. డ్యూయెల్​ మోటార్​ సెటప్​ దీని సొంతం. 1000కేఎంపీహెచ్​ను అందుకోవడానికి 4 సెకన్లు పడుతుంది. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 850కి.మీలు ప్రయాణించగలదని తెలుస్తోంది.
(3 / 7)

క్లోజడ్​ ఫ్రంట్​ గ్రిల్​, ఎల్​ఈడీ స్ట్రిప్​ లైట్​, ఎల్​ఈడీ హెడ్​లైట్స్​ దీనిలో ఉంటాయి. ఈ ఈవీలో 20ఇంచ్​ వీల్స్​ ఉంటాయి. 
(4 / 7)

Mercedes Benz EQS 580 ఫ్రేమ్​లెస్​ డోర్స్​ చాలా స్టైలిష్​గా ఉంటాయి.
(5 / 7)
Mercedes Benz EQS 580 ఫ్రేమ్​లెస్​ డోర్స్​ చాలా స్టైలిష్​గా ఉంటాయి.
Mercedes Benz EQS 580 క్యాబిన్​ కూల్​ లుక్​ ఇలా ఉంటుంది. 56ఇంచ్​ ఎంబీయూఎక్స్​ హైపర్​స్క్రీన్​ దీని సొంతం. 15స్పీకర్​ బర్మస్టర్​ సౌండ్​ సిస్టమ్​ ఇందులో ఉంటుంది.
(6 / 7)

సన్​రూఫ్​, వెంటిలేటెడ్​ సీట్స్​తో పాటు మరిన్ని ఫీచర్స్​ ఈ Mercedes Benz EQS 580లో ఉన్నాయి.
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి