తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Covovax Vaccine : ఒమిక్రాన్​ను ఓడించే అస్త్రం.. త్వరలో కోవోవ్యాక్స్​కు ఆమోదం!

Covovax Vaccine : ఒమిక్రాన్​ను ఓడించే అస్త్రం.. త్వరలో కోవోవ్యాక్స్​కు ఆమోదం!

10 January 2023, 7:11 IST

Covovax Vaccine : ఒమిక్రాన్​ వేరియంట్లు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్నాయి. అనేక దేశాల్లో ఈ ఒమిక్రాన్​ సబ్​వేరియంట్లు అలజడులు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. సీరం సీఈఓ అదర్​ పూనావాలా ఓ గుడ్​ న్యూస్​ చెప్పారు. ఒమిక్రాన్​ను సమర్థంగా ఎదుర్కొనే కోవోవ్యాక్స్​ టీకాకు త్వరలోనే ఆమోదం లభిస్తుందని ప్రకటించారు.

  • Covovax Vaccine : ఒమిక్రాన్​ వేరియంట్లు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్నాయి. అనేక దేశాల్లో ఈ ఒమిక్రాన్​ సబ్​వేరియంట్లు అలజడులు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. సీరం సీఈఓ అదర్​ పూనావాలా ఓ గుడ్​ న్యూస్​ చెప్పారు. ఒమిక్రాన్​ను సమర్థంగా ఎదుర్కొనే కోవోవ్యాక్స్​ టీకాకు త్వరలోనే ఆమోదం లభిస్తుందని ప్రకటించారు.
మరో 10 రోజుల్లో కోవోవాక్స్​ టీకాకు ఆమోదం లభిస్తుందని సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా సీఈఓ అదర్​ పూనావాలా ప్రకటించారు. ఒమిక్రాన్​ వేరియంట్లపైనా సమర్థవంతంగా పని చేసే ఈ కోవోవాక్స్​ను బూస్టర్​ డోసుగా పరిగణించవచ్చని వివరించారు.
(1 / 7)
మరో 10 రోజుల్లో కోవోవాక్స్​ టీకాకు ఆమోదం లభిస్తుందని సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా సీఈఓ అదర్​ పూనావాలా ప్రకటించారు. ఒమిక్రాన్​ వేరియంట్లపైనా సమర్థవంతంగా పని చేసే ఈ కోవోవాక్స్​ను బూస్టర్​ డోసుగా పరిగణించవచ్చని వివరించారు.(Representative Image (File Photo))
“కేంద్రం వద్ద కోవీషీల్డ్​ స్టాక్​ చాలా ఉంది. ఇక ఇప్పుడు కోవోవాక్స్​ టీకాకు కూడా 10 రోజుల్లో ఆమోదం లభిస్తుంది,” అని మీడియాకు వెల్లడించారు పూనావాలా.
(2 / 7)
“కేంద్రం వద్ద కోవీషీల్డ్​ స్టాక్​ చాలా ఉంది. ఇక ఇప్పుడు కోవోవాక్స్​ టీకాకు కూడా 10 రోజుల్లో ఆమోదం లభిస్తుంది,” అని మీడియాకు వెల్లడించారు పూనావాలా.(Representative Image (Reuters))
ఈ కోవోవాక్స్​ టీకా అనేది ప్రోటీన్​ సబ్​యూనిట్​ వ్యాక్సిన్​. 
(3 / 7)
ఈ కోవోవాక్స్​ టీకా అనేది ప్రోటీన్​ సబ్​యూనిట్​ వ్యాక్సిన్​. (Representative Image (File Photo))
గతేడాదే.. ఈ కోవోవాక్స్​కు రెస్ట్రిక్టివ్​ యూసేజ్​ కింద ఆమోదం లభించింది. పిల్లలు, పెద్దలు దీనిని కొన్ని నిబంధనలతో ఉపయోగించుకోవచ్చని కేంద్రం వెల్లడించింది.
(4 / 7)
గతేడాదే.. ఈ కోవోవాక్స్​కు రెస్ట్రిక్టివ్​ యూసేజ్​ కింద ఆమోదం లభించింది. పిల్లలు, పెద్దలు దీనిని కొన్ని నిబంధనలతో ఉపయోగించుకోవచ్చని కేంద్రం వెల్లడించింది.(Representative Image (File Photo))
నోవోవాక్స్​, సీఈపీఐ (కోయిలేషన్​ ఫర్​ ఎపిడమిక్​ ప్రిపర్డ్​నెస్​ ఇన్నోవేషన్స్​) సంయుక్తంగా ఈ కోవోవాక్స్​ వ్యాక్సిన్​ను రూపొందించాయి.
(5 / 7)
నోవోవాక్స్​, సీఈపీఐ (కోయిలేషన్​ ఫర్​ ఎపిడమిక్​ ప్రిపర్డ్​నెస్​ ఇన్నోవేషన్స్​) సంయుక్తంగా ఈ కోవోవాక్స్​ వ్యాక్సిన్​ను రూపొందించాయి.(HT File Photo)
ఈ టీకాలో కరోనా వైరస్​కు చెందిన స్పైక్​ ప్రోటీన్​ ఉంటుంది. మన శరీరంలోని రోగ నిరోధక కణాలు.. దీనిని గుర్తించి, ఇమ్యూన్​ సిస్టెమ్​ను అలర్ట్​ చేస్తాయి.
(6 / 7)
ఈ టీకాలో కరోనా వైరస్​కు చెందిన స్పైక్​ ప్రోటీన్​ ఉంటుంది. మన శరీరంలోని రోగ నిరోధక కణాలు.. దీనిని గుర్తించి, ఇమ్యూన్​ సిస్టెమ్​ను అలర్ట్​ చేస్తాయి.(Representative Image (Reuters))
కోవోవాక్స్​ను రెండు డోసులుగా ఇస్తారు. ఈ రెండు డోసుల మధ్య మూడు వారాల గ్యాప్​ అవసరం.
(7 / 7)
కోవోవాక్స్​ను రెండు డోసులుగా ఇస్తారు. ఈ రెండు డోసుల మధ్య మూడు వారాల గ్యాప్​ అవసరం.(Representative Image (Reuters))

    ఆర్టికల్ షేర్ చేయండి