తెలుగు న్యూస్  /  Photo Gallery  /  In Pics All You Need To Know About 5 New Whatsapp Features That Are Coming To Soon

WhatsApp new features : వాట్సాప్ నుంచి 5​ కొత్త ఫీచర్స్​ వచ్చేస్తున్నాయి..!

20 January 2023, 6:33 IST

WhatsApp new features : వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్​ను తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తుంది వాట్సాప్​. అందుకు తగ్గట్టుగానే ఈ మధ్యకాలంలో చాలా ఫీచర్స్​ అందుబాటులోకి వచ్చాయి. ఇక రానున్న రోజుల్లోనూ ఇంకొన్ని కొత్త ఫీచర్స్​ కస్టమర్లను పలకరిస్తాయని తెలుస్తోంది. వాబీటాఇన్​ఫో ప్రకారం.. రానున్న 5 వాట్సాప్​ ఫీచర్స్​పై ఓ లుక్కేద్దాం..

  • WhatsApp new features : వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్​ను తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తుంది వాట్సాప్​. అందుకు తగ్గట్టుగానే ఈ మధ్యకాలంలో చాలా ఫీచర్స్​ అందుబాటులోకి వచ్చాయి. ఇక రానున్న రోజుల్లోనూ ఇంకొన్ని కొత్త ఫీచర్స్​ కస్టమర్లను పలకరిస్తాయని తెలుస్తోంది. వాబీటాఇన్​ఫో ప్రకారం.. రానున్న 5 వాట్సాప్​ ఫీచర్స్​పై ఓ లుక్కేద్దాం..
స్టేటస్​ అప్డేట్స్​ కింద ప్రస్తుం మనం ఫొటోలను, రాతలను షేర్​ చేయగలుగుతున్నాము. కాగా.. వాయిస్​ నోట్స్​ కూడా స్టేటస్​ కింద పెట్టుకునే ఫిచర్​ను వాట్సాప్​ త్వరలో తీసుకొస్తుందని తెలుస్తోంది.
(1 / 5)
స్టేటస్​ అప్డేట్స్​ కింద ప్రస్తుం మనం ఫొటోలను, రాతలను షేర్​ చేయగలుగుతున్నాము. కాగా.. వాయిస్​ నోట్స్​ కూడా స్టేటస్​ కింద పెట్టుకునే ఫిచర్​ను వాట్సాప్​ త్వరలో తీసుకొస్తుందని తెలుస్తోంది.
బ్లాక్​ చేసే ప్రక్రియను మరింత సింపుల్​ చేయాలని వాట్సాప్​ చూస్తోంది. ఫలితంగా చాట్​ లిస్ట్​, నోటిఫికేషన్లతో బ్లాక్​ కాంటాక్ట్స్​కు షార్ట్​కట్​ తీసుకురావాలని వాట్సాప్​ చూస్తున్నట్టు తెలుస్తోంది.
(2 / 5)
బ్లాక్​ చేసే ప్రక్రియను మరింత సింపుల్​ చేయాలని వాట్సాప్​ చూస్తోంది. ఫలితంగా చాట్​ లిస్ట్​, నోటిఫికేషన్లతో బ్లాక్​ కాంటాక్ట్స్​కు షార్ట్​కట్​ తీసుకురావాలని వాట్సాప్​ చూస్తున్నట్టు తెలుస్తోంది.
స్టేటస్​ అప్డేట్స్​ను రిపోర్ట్​ చేసే విధంగా ఓ ఫీచర్​ను వాట్సాప్​ తీసుకొస్తోందని తెలుస్తోంది.
(3 / 5)
స్టేటస్​ అప్డేట్స్​ను రిపోర్ట్​ చేసే విధంగా ఓ ఫీచర్​ను వాట్సాప్​ తీసుకొస్తోందని తెలుస్తోంది.
‘డిసప్పియరింగ్​ మెసేజ్​’లను ఎప్పుడైనా అన్​కీప్​ చేసుకునే ఆప్షన్​ సైతం వాట్సాప్​ తీసుకొస్తోందని తెలుస్తోంది.
(4 / 5)
‘డిసప్పియరింగ్​ మెసేజ్​’లను ఎప్పుడైనా అన్​కీప్​ చేసుకునే ఆప్షన్​ సైతం వాట్సాప్​ తీసుకొస్తోందని తెలుస్తోంది.
ఇప్పుడ సర్చ్​లో పదాల ఆధారంగా సెర్చ్​ చేస్తున్నాము. ఇక డేట్​ ఆధారంగానూ సెర్చ్​ చేసే వెసులుబాటులు ఓ కొత్త ఫీచర్​తో వాట్సాప్​ తీసుకొస్తోందని తెలుస్తోంది.
(5 / 5)
ఇప్పుడ సర్చ్​లో పదాల ఆధారంగా సెర్చ్​ చేస్తున్నాము. ఇక డేట్​ ఆధారంగానూ సెర్చ్​ చేసే వెసులుబాటులు ఓ కొత్త ఫీచర్​తో వాట్సాప్​ తీసుకొస్తోందని తెలుస్తోంది.

    ఆర్టికల్ షేర్ చేయండి