తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Army Day 2023 : బెంగళూరులో ఘనంగా ఆర్మీ డే వేడుకలు

Army Day 2023 : బెంగళూరులో ఘనంగా ఆర్మీ డే వేడుకలు

15 January 2023, 11:34 IST

Army Day 2023 : 75వ ఆర్మీ డే వేడుకలు బెంగళూరులో ఘనంగా జరిగాయి. 1949 నుంచి ఈ వేడుకలు నిర్వహిస్తుండగా.. ఢిల్లీ బయట ఈ ఈవెంట్​ జరగడం ఇదే తొలిసారి. వేడుకల్లో పాల్గొన్న ఆర్మీ చీఫ్ జనరల్​​ మనోజ్​ పాండే.. సైన్యం ఘనత, సైనికుల ధైర్యసాహసాలపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆర్మీ డే సందర్భంగా.. భారత సైన్యాన్ని పొగుడుతూ.. ప్రధాని మోదీతో పాటు పలువురు నేతలు ట్వీట్​లు చేశారు.

  • Army Day 2023 : 75వ ఆర్మీ డే వేడుకలు బెంగళూరులో ఘనంగా జరిగాయి. 1949 నుంచి ఈ వేడుకలు నిర్వహిస్తుండగా.. ఢిల్లీ బయట ఈ ఈవెంట్​ జరగడం ఇదే తొలిసారి. వేడుకల్లో పాల్గొన్న ఆర్మీ చీఫ్ జనరల్​​ మనోజ్​ పాండే.. సైన్యం ఘనత, సైనికుల ధైర్యసాహసాలపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆర్మీ డే సందర్భంగా.. భారత సైన్యాన్ని పొగుడుతూ.. ప్రధాని మోదీతో పాటు పలువురు నేతలు ట్వీట్​లు చేశారు.
బెంగళూరు గోవిందస్వామి పరేడ్​ గ్రౌండ్​లో 75వ ఆర్మీ డే వేడుకలు ఘనంగా జరిగిందాయి. సైనికులు ఈ విధంగా విన్యాసాలు చేసి.. తమ ధైర్యసాహసాలను చాటిచెప్పారు.
(1 / 7)
బెంగళూరు గోవిందస్వామి పరేడ్​ గ్రౌండ్​లో 75వ ఆర్మీ డే వేడుకలు ఘనంగా జరిగిందాయి. సైనికులు ఈ విధంగా విన్యాసాలు చేసి.. తమ ధైర్యసాహసాలను చాటిచెప్పారు.
డ్రోన్​ ద్వారా ఆర్మీ జెండ్​, భారత జెండాను ఎగరేసిన సైన్యం.
(2 / 7)
డ్రోన్​ ద్వారా ఆర్మీ జెండ్​, భారత జెండాను ఎగరేసిన సైన్యం.
ఆర్మీ డేలో భాగంగా నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న ఆర్మీ చీఫ్​ మనోజ్​ పాండే
(3 / 7)
ఆర్మీ డేలో భాగంగా నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న ఆర్మీ చీఫ్​ మనోజ్​ పాండే
ఆర్మీ డే 2023లో భాగంగా జరిగిన పరేడ్​లో సెల్యూట్​ చేస్తున్న సైనికులు
(4 / 7)
ఆర్మీ డే 2023లో భాగంగా జరిగిన పరేడ్​లో సెల్యూట్​ చేస్తున్న సైనికులు
బెంగళూరులో జరిగిన ఆర్మీ పరేడ్​లో ఓ దృశ్యం
(5 / 7)
బెంగళూరులో జరిగిన ఆర్మీ పరేడ్​లో ఓ దృశ్యం
బెంగళూరులో జరిగిన ఆర్మీ డే వేడుకల్లో ప్రసంగించిన ఆర్మీ చీఫ్​ మనోజ్​ పాండే. సరిహద్దుల్లో హింసను తగ్గించడంలో భారత సైన్యానిది కీలక పాత్ర అని పేర్కొన్నారు.
(6 / 7)
బెంగళూరులో జరిగిన ఆర్మీ డే వేడుకల్లో ప్రసంగించిన ఆర్మీ చీఫ్​ మనోజ్​ పాండే. సరిహద్దుల్లో హింసను తగ్గించడంలో భారత సైన్యానిది కీలక పాత్ర అని పేర్కొన్నారు.
ఆర్మీ డే సందర్భంగా..  భారత సైన్యానికి శుభాకాంక్షలు చెప్పిన ఇండియన్​ ఎయిర్​ఫోర్స్​
(7 / 7)
ఆర్మీ డే సందర్భంగా..  భారత సైన్యానికి శుభాకాంక్షలు చెప్పిన ఇండియన్​ ఎయిర్​ఫోర్స్​

    ఆర్టికల్ షేర్ చేయండి