తెలుగు న్యూస్  /  Photo Gallery  /  In Pics 5 Things That Are Tipped To Be Rolled Out On Iphone 15 Launch

iPhone 15 : ఐఫోన్​ 15లో కొత్తగా కనిపించే ఫీచర్స్​ ఇవే..!

26 March 2023, 15:43 IST

iPhone 15 : ఐఫోన్​ 15 ఇప్పటికే వార్తల్లో నిలుస్తోంది. లాంచ్​ ఈవెంట్​కు ఇంకా చాలా సమయం ఉన్నా.. ఈ స్మార్ట్​ఫోన్​పై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అందుకు తగ్గట్టుగానే లీక్స్​ కూడా ఊరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐఫోన్​ 15పై ఇప్పటివరకు ఉన్న కొన్ని లీక్స్​ని చూద్దాం..

iPhone 15 : ఐఫోన్​ 15 ఇప్పటికే వార్తల్లో నిలుస్తోంది. లాంచ్​ ఈవెంట్​కు ఇంకా చాలా సమయం ఉన్నా.. ఈ స్మార్ట్​ఫోన్​పై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అందుకు తగ్గట్టుగానే లీక్స్​ కూడా ఊరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐఫోన్​ 15పై ఇప్పటివరకు ఉన్న కొన్ని లీక్స్​ని చూద్దాం..
ఐఫోన్​ 15లో నాలుగు మోడల్స్​ ఉంటాయి. వీటన్నింటికీ యూఎస్​బీ- సీ పోర్ట్​ ఉండనుంది.
(1 / 5)
ఐఫోన్​ 15లో నాలుగు మోడల్స్​ ఉంటాయి. వీటన్నింటికీ యూఎస్​బీ- సీ పోర్ట్​ ఉండనుంది.(Unsplash)
ఐఫోన్​ 14 సిరీస్​లోగా కాకుండా.. ఐఫోన్​ 15 సిరీస్​ స్టాండర్డ్​ వేరియంట్స్​లో డైనమిక్​ ఐల్యాండ్​ ఉండనుంది. అంటే.. నాచ్​ డిస్​ప్లే కూడా ఇక గుడ్​బై చెప్పినట్టే!
(2 / 5)
ఐఫోన్​ 14 సిరీస్​లోగా కాకుండా.. ఐఫోన్​ 15 సిరీస్​ స్టాండర్డ్​ వేరియంట్స్​లో డైనమిక్​ ఐల్యాండ్​ ఉండనుంది. అంటే.. నాచ్​ డిస్​ప్లే కూడా ఇక గుడ్​బై చెప్పినట్టే!(HT Tech)
ఐఫోన్​ 15లో 48ఎంపీ కెమెరా ఉండొచ్చు. గతంలో ప్రో వర్షెన్​కే ఇది ఉండేది.
(3 / 5)
ఐఫోన్​ 15లో 48ఎంపీ కెమెరా ఉండొచ్చు. గతంలో ప్రో వర్షెన్​కే ఇది ఉండేది.(Divya / HT Tech)
ఐఫోన్​ 13, 14 డిస్​ప్లే సైజు 6.1 ఇంచెస్​. కాగా.. ఐఫోన్​ 15లో 6.2 ఇంచ్​ డిస్​ప్లే ఉండొచ్చు. అన్ని మోడల్స్​లోనూ కర్వ్​డ్​ బెజెల్స్​ ఉండొచ్చు.
(4 / 5)
ఐఫోన్​ 13, 14 డిస్​ప్లే సైజు 6.1 ఇంచెస్​. కాగా.. ఐఫోన్​ 15లో 6.2 ఇంచ్​ డిస్​ప్లే ఉండొచ్చు. అన్ని మోడల్స్​లోనూ కర్వ్​డ్​ బెజెల్స్​ ఉండొచ్చు.(HT Tech)
ఐఫోన్​ 14, 14 ప్లస్​లో పాత ఏ15 బయోనిక్​ చిప్​సెట్​ ఉన్నాయి. ఐఫోన్​ 14 ప్రోకు మాత్రమే కొత్త ఏ16 బయోనిక్​ చిప్​సెట్​ లభించింది. ఇక ఐఫోన్​ 15 అన్ని మోడల్స్​కి ఇదే చిప్​సెట్​ లభించొచ్చు.
(5 / 5)
ఐఫోన్​ 14, 14 ప్లస్​లో పాత ఏ15 బయోనిక్​ చిప్​సెట్​ ఉన్నాయి. ఐఫోన్​ 14 ప్రోకు మాత్రమే కొత్త ఏ16 బయోనిక్​ చిప్​సెట్​ లభించింది. ఇక ఐఫోన్​ 15 అన్ని మోడల్స్​కి ఇదే చిప్​సెట్​ లభించొచ్చు.(Divya / HT Tech)

    ఆర్టికల్ షేర్ చేయండి