తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Toyota Prius 2023 : స్టైలిష్​ లుక్​తో టయోటా ప్రియస్​.. లాంచ్​ ఎప్పుడంటే!

Toyota Prius 2023 : స్టైలిష్​ లుక్​తో టయోటా ప్రియస్​.. లాంచ్​ ఎప్పుడంటే!

18 November 2022, 6:21 IST

Toyota Prius 2023 : ప్రియస్​ 2023 మోడల్​ను ఇటీవలే లాంచ్​ చేసింది టయోటా. చాలా స్టైలిష్​ లుక్​తో ఇది వాహనాల ప్రేమికులను అలరిస్తోంది టయోటా ప్రియస్​. ఇందులో.. హెచ్​ఈవీ, పీహెచ్​ఈవీ అని రెండు మోడల్స్​ ఉన్నాయి. హెచ్​ఈవీని ఈ ఏడాది డిసెంబర్​లో లాంచ్​ చేయనున్నారు. ఇక పీహెచ్​ఈవీ మోడల్​ను 2023 మార్చ్​ తర్వాత లాంచ్​ చేయనున్నారు.

  • Toyota Prius 2023 : ప్రియస్​ 2023 మోడల్​ను ఇటీవలే లాంచ్​ చేసింది టయోటా. చాలా స్టైలిష్​ లుక్​తో ఇది వాహనాల ప్రేమికులను అలరిస్తోంది టయోటా ప్రియస్​. ఇందులో.. హెచ్​ఈవీ, పీహెచ్​ఈవీ అని రెండు మోడల్స్​ ఉన్నాయి. హెచ్​ఈవీని ఈ ఏడాది డిసెంబర్​లో లాంచ్​ చేయనున్నారు. ఇక పీహెచ్​ఈవీ మోడల్​ను 2023 మార్చ్​ తర్వాత లాంచ్​ చేయనున్నారు.
టయోటా ప్రియస్​ అనేది ఒక హ్యాచ్​బ్యాక్​ మోడల్​. ఇది సిరీస్​ ప్యారలెల్​ హైబ్రిడ్​, ప్లగ్​ ఇన్​ హైబ్రిడ్​ మోడల్స్​లో లాంచ్​కానుంది.
(1 / 6)
టయోటా ప్రియస్​ అనేది ఒక హ్యాచ్​బ్యాక్​ మోడల్​. ఇది సిరీస్​ ప్యారలెల్​ హైబ్రిడ్​, ప్లగ్​ ఇన్​ హైబ్రిడ్​ మోడల్స్​లో లాంచ్​కానుంది.(Toyota)
ఈ ప్రియస్​ డిజైన్​.. టయోటా బీజెడ్​3ఎక్స్​ ఎలక్ట్రిక్​ వాహనంతో పోలీ ఉంది.
(2 / 6)
ఈ ప్రియస్​ డిజైన్​.. టయోటా బీజెడ్​3ఎక్స్​ ఎలక్ట్రిక్​ వాహనంతో పోలీ ఉంది.(Toyota)
ఇందులో.. డ్రైవర్స్​ డిజిటల్​ డిస్​ప్లే, ఇన్​ఫోటైన్​మెంట్​ టచ్​స్క్రీన్​ సిస్టెమ్​ సరికొత్తగా కనిపిస్తోంది.
(3 / 6)
ఇందులో.. డ్రైవర్స్​ డిజిటల్​ డిస్​ప్లే, ఇన్​ఫోటైన్​మెంట్​ టచ్​స్క్రీన్​ సిస్టెమ్​ సరికొత్తగా కనిపిస్తోంది.(Toyota)
టయోటా ప్రియస్​లో పానోరామిక్​ సన్​రూఫ్​ కూడా ఉంది.
(4 / 6)
టయోటా ప్రియస్​లో పానోరామిక్​ సన్​రూఫ్​ కూడా ఉంది.(Toyota)
2లీటర్​ ప్లగ్​ ఇన్​ హైబ్రీడ్​ సిస్టెమ్​.. 223పీఎస్​ మ్యాగ్జిమం పవర్​ను జనరేట్​ చేస్తుంది. అదే సమయంలో 2.0లీటర్​ సిరీస్​ ప్యారెలల్​ హైబ్రీడ్​ సిస్టెమ్​.. 193పీఎస్​ను జనరేట్​ చేస్తుంది.
(5 / 6)
2లీటర్​ ప్లగ్​ ఇన్​ హైబ్రీడ్​ సిస్టెమ్​.. 223పీఎస్​ మ్యాగ్జిమం పవర్​ను జనరేట్​ చేస్తుంది. అదే సమయంలో 2.0లీటర్​ సిరీస్​ ప్యారెలల్​ హైబ్రీడ్​ సిస్టెమ్​.. 193పీఎస్​ను జనరేట్​ చేస్తుంది.(Toyota)
రేర్​లో.. ఎల్​ఈడీ టెయిల్​ ల్యాంప్​ హారిజాంటల్​గా డిజైన్​ చేశారు. ఫలితంగా డిజైన్​ మరింత ఆకర్షణీయంగా మారింది. ఈ కారును అంతర్జాతీయ మార్కెట్లో 2023 మార్చ్​లో లాంచ్​ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
(6 / 6)
రేర్​లో.. ఎల్​ఈడీ టెయిల్​ ల్యాంప్​ హారిజాంటల్​గా డిజైన్​ చేశారు. ఫలితంగా డిజైన్​ మరింత ఆకర్షణీయంగా మారింది. ఈ కారును అంతర్జాతీయ మార్కెట్లో 2023 మార్చ్​లో లాంచ్​ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.(Toyota)

    ఆర్టికల్ షేర్ చేయండి