తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Mercedes-benz Glc Coupe: స్టన్నింగ్ లుక్స్ తో మెర్సెడెజ్ బెంజ్ జీఎల్సీ కూపే

Mercedes-Benz GLC Coupe: స్టన్నింగ్ లుక్స్ తో మెర్సెడెజ్ బెంజ్ జీఎల్సీ కూపే

16 March 2023, 15:49 IST

Mercedes-Benz GLC Coupe: మునుపెన్నడూ లేనంత స్పోర్టియర్ లుక్ తో ఈ మెర్సెడెజ్ బెంజ్ జీఎల్సీ కూపే (Mercedes-Benz GLC Coupe) 2023 మోడల్ ను తీర్చి దిద్దారు.

  • Mercedes-Benz GLC Coupe: మునుపెన్నడూ లేనంత స్పోర్టియర్ లుక్ తో ఈ మెర్సెడెజ్ బెంజ్ జీఎల్సీ కూపే (Mercedes-Benz GLC Coupe) 2023 మోడల్ ను తీర్చి దిద్దారు.
Mercedes-Benz GLC Coupe: గ్లోబల్ మార్కెట్ కోసం 2023 Mercedes-Benz GLC Coupe ను ఆవిష్కరించారు. 
(1 / 8)

Mercedes-Benz GLC Coupe: ఇందులో 12.3 అంగుళాల డ్రైవర్ డిస్ ప్లే ను, 11.9 అంగుళాల ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ ను అమర్చారు. 
(2 / 8)

Mercedes-Benz GLC Coupe: గ్లోబల్ మార్కెట్ కోసం మరింత స్పోర్టియర్ లుక్ తో Mercedes-Benz GLC Coupe: .
(3 / 8)

Mercedes-Benz GLC Coupe: ఈ స్పోర్టియర్ మోడల్ ట్రాక్ విడ్త్ లను కూడా 6 ఎంఎం వరకు పెంచారు. 
(4 / 8)

Mercedes-Benz GLC Coupe: సూపర్బ్ క్వాలిటీ, ప్రీమియం లుక్స్ తో  ఇందులోని ఇంటీరియర్స్ ను రూపొందించారు. 
(5 / 8)

Mercedes-Benz GLC Coupe: ఈ మెర్సెడెజ్ బెంజ్ ఫ్రంట్ గ్రిల్ డిజైన్, బంపర్, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ సెటప్ ల్లో స్వల్ప మార్పులు చేశారు.
(6 / 8)

Mercedes-Benz GLC Coupe ఈ మోడల్ వెడల్పును కొద్దిగా పెంచారు. ఇప్పుడు ఈ మోడల్ వెడల్పు  1,890 mm గా ఉంది.
(7 / 8)

Mercedes-Benz GLC Coupe: ఈ 2023 మోడల్ లో ఇంటీరయర్స్ తో పాటు ఎక్సటీరియర్స్ ను మరింత డైనమిక్ గా తీర్చి దిద్దారు.
(8 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి