Hyundai Kona Electric: హ్యుండై కోనా ఎలక్ట్రిక్.. రేంజ్ ఎంతో తెలుసా?
08 March 2023, 11:21 IST
విద్యుత్ వాహనాల డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది. ఆ డిమాండ్ కు తగ్గట్లు కంపెనీలు సరికొత్త ఫెసిలిటీలతో కొత్త మోడల్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ ను మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. హ్యుండై ఎలక్ట్రిక్ కార్ ‘కోనా’ (Kona) కూడా కొత్త ఫీచర్లు, హై రేంజ్ తో మార్కెట్లోకి వచ్చింది