తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Bajaj Pulsar Ns200, Ns160: బజాజ్ పల్సర్ ఎన్ఎస్ సిరీస్ 2023 అప్ గ్రేడ్ ఫీచర్స్

Bajaj Pulsar NS200, NS160: బజాజ్ పల్సర్ ఎన్ఎస్ సిరీస్ 2023 అప్ గ్రేడ్ ఫీచర్స్

25 March 2023, 19:36 IST

Bajaj Pulsar NS200, NS160: బజాజ్ ఆటోమొబైల్ సంస్థకు లైఫ్ ఇచ్చిన మోడల్ బజాజ్ పల్సర్ (Bajaj Pulsar). ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్స్ తో ఆ మోడల్ ను బజాజ్ మోటార్స్ (Bajaj) కొనసాగిస్తోంది. తాజాగా, బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200 (NS200), ఎన్ఎస్160 (NS160)ని కూడా అప్ గ్రేడ్ చేశారు. పల్సర్ ఎన్ఎస్ 200 (NS200) ఎక్స్ షో రూమ్ ధర రూ. 1.47 లక్షలు కాగా, ఎన్ఎస్160 (NS160) ఎక్స్ షో రూమ్ రూ. 1.35 లక్షలు.

Bajaj Pulsar NS200, NS160: 2023లో అప్ డేట్ చేసిన Bajaj Pulsar NS200, NS160 మోడల్స్.
(1 / 9)

Bajaj Pulsar NS200, NS160: రెండు మోడల్స్ లోనూ ముందువైపు 33 ఎంఎం యూఎస్డీ ఫోర్క్స్ ను అమర్చారు. 
(2 / 9)

Bajaj Pulsar NS200, NS160:  రెండు మోడళ్లలోనూ ఇంజిన్ లో ఎలాంటి మార్పులు చేయలేదు.
(3 / 9)

Bajaj Pulsar NS200, NS160: NS160 లో 5 స్పీడ్ గేర్ బాక్స్ ను, NS200 లో 6 స్పీడ్ గేర్ బాక్స్ ను అమర్చారు. గేర్ బాక్స్ లను మరింత స్మూత్ ఫంక్షనింగ్ కు అనుగుణంగా మార్చారు. 
(4 / 9)

రెండు మోడల్స్ లోనూ స్ట్రీట్ ఫైటర్ లుక్ ను కొనసాగించారు. హాలోజెన్ హెడ్ ల్యాంప్ లనే కొనసాగించారు.
(5 / 9)

The motorcycles now get dual-channel ABS as standard.
(6 / 9)
The motorcycles now get dual-channel ABS as standard.
ఎన్ఎస్ 160 లోని ఎబోనీ బ్లాక్ పెయింట్ స్కీమ్ మరింత స్టన్నింగ్ లుక్ ను తీసుకువచ్చింది. 
(7 / 9)

రెండు మోడల్స్ లోనూ మరింత తేలికైన అలాయ్ వీల్స్ ను అమర్చారు.
(8 / 9)
రెండు మోడల్స్ లోనూ మరింత తేలికైన అలాయ్ వీల్స్ ను అమర్చారు.
ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ లో ఈ అప్ డేట్ లో గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంటుంది. అలాగే, ఫ్యుయల్ ట్యాంక్ ఎంప్టీ ఇండికేటర్ మొదలైనవి ఉన్నాయి. 
(9 / 9)

    ఆర్టికల్ షేర్ చేయండి