తెలుగు న్యూస్  /  ఫోటో  /  Break Up | మీ గుండె పదహారు ముక్కలు అవ్వకముందే వారికి బ్రేకప్ చెప్పేసేయండి!

Break Up | మీ గుండె పదహారు ముక్కలు అవ్వకముందే వారికి బ్రేకప్ చెప్పేసేయండి!

19 September 2022, 14:59 IST

ప్రతీ సంబంధంలో చిన్న చిన్న తగాదాలు ఏర్పడటం సహజమే. అయితే తెగేవరకు లాగే వారితో సంబంధం కొనసాగించటంలో అర్థం లేదు. బంధాల కంటే వారి అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వారికి దూరంగా ఉండటమే మేలు. మీరు తప్పుడు సంబంధంలో ఉన్నారని తెలిపే కొన్ని సంకేతాలు ఇక్కడ చూడండి.

  • ప్రతీ సంబంధంలో చిన్న చిన్న తగాదాలు ఏర్పడటం సహజమే. అయితే తెగేవరకు లాగే వారితో సంబంధం కొనసాగించటంలో అర్థం లేదు. బంధాల కంటే వారి అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వారికి దూరంగా ఉండటమే మేలు. మీరు తప్పుడు సంబంధంలో ఉన్నారని తెలిపే కొన్ని సంకేతాలు ఇక్కడ చూడండి.
మీ భాగస్వామి ఎల్లప్పుడూ మిమ్మల్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తే, మీ ఇష్టానికి ఇక అర్థం ఉండదని మీరు అర్థం చేసుకోవాలి.
(1 / 8)

మీ భాగస్వామి మీకు తగిన విలువ, గౌరవం ఇవ్వకపోతే.. మీరు ఇక వారితో ఎప్పటికీ ఇమడలేరు.
(2 / 8)

మీ అభిప్రాయాలు మీ భాగస్వామికి భిన్నంగా ఉంటే సిగ్గుపడాల్సిన పని లేదు. మీ భాగస్వామి ఈ విషయంలో మిమ్మల్ని నిరుత్సాహపరిచినట్లయితే, వారి దూరం నుండే 'నమస్తే' చెప్పడం మంచిది.
(3 / 8)

మీ భాగస్వామి ఎల్లప్పుడూ మీ లోపాలను ఎత్తి చూపుతూ ఉంటే, మీ వ్యక్తిత్వం గురించి, మీ రూపం గురించి చులకనగా మాట్లాడితే.. అలాంటి బంధాన్ని ముగించడమే మేలు.
(4 / 8)

మీ భాగస్వామికి పరాయి వారితో సరసాలాడటం అలవాటు ఉంటే వారి చేతిలో ఎప్పటికైనా మోసపోతారు అని గ్రహించాలి. అలాంటి వారితో బంధాన్ని కొనసాగించటంలో అర్థం లేదు.
(5 / 8)

మీ భాగస్వామి మీకు ఏమాత్రం సమయం ఇవ్వకుండా, ఇతరుల వెంటపడితే వారిని అదే రూట్ లోకి పంపించేయండి. 
(6 / 8)

మీ విజయాలను తక్కువ చేసి మాట్లడటం, మీ పరాజయాలను చూపుతూ ఎగతాళి చేయడం చేసే వారితో కలిసి ఉండటంలో ఎటువంటి ప్రయోజనం ఉండదు.
(7 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి

Relationship Advices : బంధాన్ని కాపాడుకోవడం కోసం అన్ని విషయాల్లో రాజీ పడాల్సిన అవసరం లేదు..

Sep 09, 2022, 12:10 PM
Relationship Tips | మీరు బంధాలకు విలువ ఇస్తారా? భాగస్వామిని గౌరవించే మార్గాలు..

Aug 28, 2022, 09:42 AM
Relationship Tips | కోపంలో మీ భాగస్వామి మీపై మాటజారితే.. ఈ సమస్యకు పరిష్కారం ఇలా

Aug 17, 2022, 07:49 PM
Relationship | కలిసి జీవించటం కష్టంగా ఉంటే.. మీ బంధాన్ని విశ్లేషించుకోవాల్సిందే!

Jul 04, 2022, 11:54 AM
Relationship Tips : బ్రేకప్​ తర్వాత మీ ఎక్స్.. మీ కొలిగ్​గా వస్తే..

Jun 25, 2022, 12:33 PM