Relationship | కలిసి జీవించటం కష్టంగా ఉంటే.. మీ బంధాన్ని విశ్లేషించుకోవాల్సిందే!-signs that make you to re evaluate your relationship ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Relationship | కలిసి జీవించటం కష్టంగా ఉంటే.. మీ బంధాన్ని విశ్లేషించుకోవాల్సిందే!

Relationship | కలిసి జీవించటం కష్టంగా ఉంటే.. మీ బంధాన్ని విశ్లేషించుకోవాల్సిందే!

Jul 04, 2022, 11:54 AM IST HT Telugu Desk
Jul 04, 2022, 11:54 AM , IST

  • కలిసి ఉండటమే కాదు ఆనందంగా ఉండటమూ ముఖ్యమే. మీరు మీ భాగస్వామితో సంతృప్తిగా ఉన్నారా? ఒక మధ్య సంబంధాన్ని పునర్విశ్లేంచుకోండి. విడిపోవాలనేది ఇక్కడ ఉద్దేశ్యం కాదు, అయితే కొన్నిసార్లు అది మార్పులకు దారి తీస్తుంది. సైకోథెరపిస్ట్ సారా కుబురిక్ కొన్ని సంకేతాలను వివరించారు.

కలిసి జీవంచటం వలన ఇద్దరూ కలిసి వ్యక్తిగతంగా ఎదగడానికి, కలిసి నేర్చుకునేందుకు, ఒకరి యోగక్షేమాలు ఒకరు చూసుకునేందుకు అవకాశం ఉంటుంది. అదే సమయంలో అపార్థాలు తలెత్తి పరిస్థితులు ఒత్తిడితో కూడుకొని భారంగా తయారవవచ్చు. అయితే ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోవటం వలన మీ ఇద్దరి మధ్య సంబంధాన్ని విశ్లేషించుకోవచ్చు. ఇది రెండు వైపుల నుంచి మార్పులను తీసుకువస్తుంది.

(1 / 12)

కలిసి జీవంచటం వలన ఇద్దరూ కలిసి వ్యక్తిగతంగా ఎదగడానికి, కలిసి నేర్చుకునేందుకు, ఒకరి యోగక్షేమాలు ఒకరు చూసుకునేందుకు అవకాశం ఉంటుంది. అదే సమయంలో అపార్థాలు తలెత్తి పరిస్థితులు ఒత్తిడితో కూడుకొని భారంగా తయారవవచ్చు. అయితే ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోవటం వలన మీ ఇద్దరి మధ్య సంబంధాన్ని విశ్లేషించుకోవచ్చు. ఇది రెండు వైపుల నుంచి మార్పులను తీసుకువస్తుంది.(Unsplash)

ఇద్దరూ కలిసి పనిచేస్తేనే ఆనందం అనేది రాదు. కొన్నిసార్లు ప్రశాంత వాతావరణం లేదా తగాదాలు లేని సమయాన్ని గడపడం ద్వారా లభిస్తుంది.

(2 / 12)

ఇద్దరూ కలిసి పనిచేస్తేనే ఆనందం అనేది రాదు. కొన్నిసార్లు ప్రశాంత వాతావరణం లేదా తగాదాలు లేని సమయాన్ని గడపడం ద్వారా లభిస్తుంది.(Unsplash)

కలిసి ఉంటున్నప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒకరికొకరు మద్ధతు ఇచ్చుకోవాలి. అర్థం చేసుకోవాలి. అలా కాకపోతే మీ సంబంధంలో మార్పులను తీసుకురావడానికి సమయం వచ్చినట్లే.

(3 / 12)

కలిసి ఉంటున్నప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒకరికొకరు మద్ధతు ఇచ్చుకోవాలి. అర్థం చేసుకోవాలి. అలా కాకపోతే మీ సంబంధంలో మార్పులను తీసుకురావడానికి సమయం వచ్చినట్లే.(Unsplash)

కలిసి ఉంటున్నప్పటికీ వ్యక్తిగతంగా ఇద్దరికీ కొంత ప్రైవసీ అనేది ముఖ్యం. కట్టిపడేసినట్లు, ఆంక్షలతో ఉన్నట్లు ఉంటే మీ బంధాన్ని పునర్విశ్లేషించుకోవాలి.

(4 / 12)

కలిసి ఉంటున్నప్పటికీ వ్యక్తిగతంగా ఇద్దరికీ కొంత ప్రైవసీ అనేది ముఖ్యం. కట్టిపడేసినట్లు, ఆంక్షలతో ఉన్నట్లు ఉంటే మీ బంధాన్ని పునర్విశ్లేషించుకోవాలి.(Unsplash)

మీరు మీ భాగస్వామితో సమయం గడపటానికి ఇష్టం లేకపోతే, వారిని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటే.. మార్పుకు ఇది ప్రధాన సంకేతం.

(5 / 12)

మీరు మీ భాగస్వామితో సమయం గడపటానికి ఇష్టం లేకపోతే, వారిని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటే.. మార్పుకు ఇది ప్రధాన సంకేతం.(Unsplash)

భాగస్వామి మిమ్మల్ని గౌరవించనట్లయితే, మీకు అలాగే మీ అభిప్రాయాలకు విలువ ఇవ్వకపోతే అది ఆలోచించాల్సిన సమయం.

(6 / 12)

భాగస్వామి మిమ్మల్ని గౌరవించనట్లయితే, మీకు అలాగే మీ అభిప్రాయాలకు విలువ ఇవ్వకపోతే అది ఆలోచించాల్సిన సమయం.(Unsplash)

ఒకే వ్యక్తి బాధ్యతలు, బరువులు మోయటం మరొకరు నిర్లక్ష్యంగా ఉండటం కూడా మార్పుకు సంకేతమే.

(7 / 12)

ఒకే వ్యక్తి బాధ్యతలు, బరువులు మోయటం మరొకరు నిర్లక్ష్యంగా ఉండటం కూడా మార్పుకు సంకేతమే.(Unsplash)

మీరే ఎల్లప్పుడు తగాదాలు ఏర్పడకుండా జాగ్రత్తపడితే, సున్నితంగా వ్యవహరిస్తుంటే ఆ బంధం భారమైనదే.

(8 / 12)

మీరే ఎల్లప్పుడు తగాదాలు ఏర్పడకుండా జాగ్రత్తపడితే, సున్నితంగా వ్యవహరిస్తుంటే ఆ బంధం భారమైనదే.(Unsplash)

మీ మధ్య సంబంధం ముగిసిపోతుందనే ఆలోచనలు రావటం, ఆ ఆలోచనలతో సంతోషపడటం ఉంటే మార్పుకు సంకేతమే

(9 / 12)

మీ మధ్య సంబంధం ముగిసిపోతుందనే ఆలోచనలు రావటం, ఆ ఆలోచనలతో సంతోషపడటం ఉంటే మార్పుకు సంకేతమే(Unsplash)

మీ బంధంలో అసలు శృంగారానికి చోటు లేకపోతే అది నిస్సారమైన బంధమే.

(10 / 12)

మీ బంధంలో అసలు శృంగారానికి చోటు లేకపోతే అది నిస్సారమైన బంధమే.(Unsplash)

మీ భాగస్వామితో కలిసి ఉండటాన్ని మీరు ప్రతికూలంగా భావిస్తే.. మార్పుకు సంకేతం.

(11 / 12)

మీ భాగస్వామితో కలిసి ఉండటాన్ని మీరు ప్రతికూలంగా భావిస్తే.. మార్పుకు సంకేతం.(Unsplash)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు