తెలుగు న్యూస్ / ఫోటో /
Couple Fitness Goals | అసలైన కపుల్ గోల్స్ అంటే ఏమిటో ఈ జంట చెబుతోంది!
- ఆ జంట ఎప్పుడు కలిసి వ్యాయామాలు చేస్తారు, కలిసి ఎంటర్టైన్ చేస్తారు. మిగతా జంటలకు కపుల్ గోల్స్ సెట్ చేస్తారు. వారే మిలింద్ సోమన్, అంకిత కోన్వార్.
- ఆ జంట ఎప్పుడు కలిసి వ్యాయామాలు చేస్తారు, కలిసి ఎంటర్టైన్ చేస్తారు. మిగతా జంటలకు కపుల్ గోల్స్ సెట్ చేస్తారు. వారే మిలింద్ సోమన్, అంకిత కోన్వార్.
(1 / 9)
మిలింద్ సోమన్ ఒక నటుడు, మోడల్. ఇక అతడి భార్య సర్టిఫైడ్ యోగా శిక్షకురాలు. ఎల్లప్పుడు ఫిట్‌గా ఉండటానికి ఇష్టపడే ఈ జంట తమ ఫిట్‌నెస్ కోసం ఎలాంటి యాక్టివిటీస్ చేస్తారో చూడండి.(Instagram/@milindrunning)
(2 / 9)
ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన ఒక గొప్ప బహుమానం యోగా అని చెబుతూ ఇటీవల యోగాడే రోజున భార్యభర్తలిద్దరూ కలిసి యోగాసనాలు వేశారు.(Instagram/@milindrunning)
(3 / 9)
అంకిత మిలింద్‌కి జీవిత భాగస్వామి మాత్రమే కాదు ఫిట్‌నెస్ భాగస్వామి కూడా. ఇద్దరూ కలిసి వ్యాయామంలో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు.(Instagram/@milindrunning)
(4 / 9)
ఈ మిలింద్- అంకిత జంట ఎక్కడికి ప్రయాణం చేసినా సరే, వారి మార్నింగ్ రన్ రొటీన్ ను మాత్రం విడిచిపెట్టరు.(Instagram/@milindrunning)
(5 / 9)
ఈ ఇద్దరు కలిసి ఓసారి 10 కిలోమీటర్ల సైక్లింగ్ మారథాన్‌లో పాల్గొన్నారు. మధ్యలో సైక్లింగ్ కు బ్రేక్ ఇచ్చి పరుగును కొనసాగించారు.(Instagram/@milindrunning)
(6 / 9)
యోగా, రన్నింగ్, సైక్లింగ్ మాత్రమే కాకుండా సూర్య నమస్కారాల ఆవశ్యకతను తెలియజేశారు.(Instagram/@milindrunning)
(7 / 9)
ఫిట్‌నెస్ అంటే వ్యాయామం మాత్రమే కాదు, ప్రతిరోజూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కూడా ముఖ్యమే. సీజనల్ ఫ్రూట్స్ వారి రోజూవారీ ఆహారంలో భాగంగా ఉంటాయి.(Instagram/@milindrunning)
(8 / 9)
10000 అడుగుల ఎత్తులో అంకిత చక్రాసనం అభ్యసించగా, మిలింద్ పడుకుని కెమెరాలకు పోజులిచ్చాడు.(Instagram/@milindrunning)
ఇతర గ్యాలరీలు