Relationship Tips | మీరు బంధాలకు విలువ ఇస్తారా? భాగస్వామిని గౌరవించే మార్గాలు..-ways of showing respect in a relationship ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Relationship Tips | మీరు బంధాలకు విలువ ఇస్తారా? భాగస్వామిని గౌరవించే మార్గాలు..

Relationship Tips | మీరు బంధాలకు విలువ ఇస్తారా? భాగస్వామిని గౌరవించే మార్గాలు..

Aug 28, 2022, 09:42 AM IST HT Telugu Desk
Aug 28, 2022, 09:42 AM , IST

  • ఏ సంబంధంలో అయిన తప్పులు అనేవి దొర్లుతాయి. తప్పులు చేయకుండా ఏ ఉక్కరు ఉండరు. అయితే బంధం దృఢంగా ఉండాలంటే మనం వారితో దయతో ఉండాలి. వారి తప్పులను క్షమించగలగాలి. తమను తాము మెరుగుపరచుకోవడానికి కొంత అవకాశం ఇవ్వాలి. బంధాలకు గౌరవం ఇవ్వటం తెలిసి ఉండాలి.

ఏ సంబంధానికైనా గౌరవమే ఆధారం. భాగస్వాములు ఇద్దరూ పరస్పరం గౌరవించుకున్నప్పుడే వారి బంధంలో ఎలాంటి చీలికలు రావు. అయితే కలిసి జీవిస్తున్నప్పుడు కాలక్రమంలో ఒకరినొకరు గౌరవించుకునే సంస్కృతి కనుమరుగవుతుంది. ఎలాంటి పరిస్థుతుల్లోనైనా బంధాలకు ఇచ్చే గౌరవం గురించి సైకోథెరపిస్ట్ ఎమిలీ హెచ్ సాండర్స్ వివరించారు.

(1 / 10)

ఏ సంబంధానికైనా గౌరవమే ఆధారం. భాగస్వాములు ఇద్దరూ పరస్పరం గౌరవించుకున్నప్పుడే వారి బంధంలో ఎలాంటి చీలికలు రావు. అయితే కలిసి జీవిస్తున్నప్పుడు కాలక్రమంలో ఒకరినొకరు గౌరవించుకునే సంస్కృతి కనుమరుగవుతుంది. ఎలాంటి పరిస్థుతుల్లోనైనా బంధాలకు ఇచ్చే గౌరవం గురించి సైకోథెరపిస్ట్ ఎమిలీ హెచ్ సాండర్స్ వివరించారు.(Unsplash)

ఎదుటివారికి మనం ఇచ్చే గౌరవం ఏమిటంటే.. ఎప్పుడైనా ముందు ఒకటి, వెనకొకటి మాట్లాడకూడదు. వారి ఉన్నపుడు మంచిగా మాట్లాడి, వారు లేనప్పుడు వారి గురించి చెడుగా మాట్లాడకూడదు. ఎప్పుడైనా ఒకేలా ధైర్యంగా మాట్లాడటమే ఆ బంధానికి మీరు ఇస్తున్న ఒక గౌరవం.

(2 / 10)

ఎదుటివారికి మనం ఇచ్చే గౌరవం ఏమిటంటే.. ఎప్పుడైనా ముందు ఒకటి, వెనకొకటి మాట్లాడకూడదు. వారి ఉన్నపుడు మంచిగా మాట్లాడి, వారు లేనప్పుడు వారి గురించి చెడుగా మాట్లాడకూడదు. ఎప్పుడైనా ఒకేలా ధైర్యంగా మాట్లాడటమే ఆ బంధానికి మీరు ఇస్తున్న ఒక గౌరవం.(Unsplash)

ఆటపట్టించడం, హాస్యం చేయడం అనేది ఏ బంధంలో అయిన ఒక భాగమే. కానీ, గీత దాటకుండా జాగ్రత్త వహించాలి.

(3 / 10)

ఆటపట్టించడం, హాస్యం చేయడం అనేది ఏ బంధంలో అయిన ఒక భాగమే. కానీ, గీత దాటకుండా జాగ్రత్త వహించాలి.(Unsplash)

ఎవరైనా తప్పులు చేస్తారు. ఎదుటివారి తప్పులను కూడా క్షమించే దయాగుణం కలిగి ఉండాలి. వారు మారటానికి అవకాశం ఇవ్వాలి.

(4 / 10)

ఎవరైనా తప్పులు చేస్తారు. ఎదుటివారి తప్పులను కూడా క్షమించే దయాగుణం కలిగి ఉండాలి. వారు మారటానికి అవకాశం ఇవ్వాలి.(Unsplash)

పొట్లాటలు, తగాదాలు, వాగ్వివాదాలు జరుగుతాయి. అదే సమయంలో వారు చెప్పేది కూడా వినాలి. వారి నోరు కట్టేయవద్దు.

(5 / 10)

పొట్లాటలు, తగాదాలు, వాగ్వివాదాలు జరుగుతాయి. అదే సమయంలో వారు చెప్పేది కూడా వినాలి. వారి నోరు కట్టేయవద్దు.(Unsplash)

మీ భాగస్వామి చెప్పేది ఓపిగ్గా వినాలి. వారికి ఏదైనా కష్టంగా అనిపించినపుడు మీరు చూపే శ్రద్ధ, ప్రేమ కూడా మీరు బంధాలను గౌరవిస్తారని తెలియజేస్తుంది.

(6 / 10)

మీ భాగస్వామి చెప్పేది ఓపిగ్గా వినాలి. వారికి ఏదైనా కష్టంగా అనిపించినపుడు మీరు చూపే శ్రద్ధ, ప్రేమ కూడా మీరు బంధాలను గౌరవిస్తారని తెలియజేస్తుంది.(Unsplash)

ఏదైనా బంధం కొనసాగాలంటే అందుకు ఇద్దరి వైపు నుంచి ప్రయత్నం ఉండాలి.

(7 / 10)

ఏదైనా బంధం కొనసాగాలంటే అందుకు ఇద్దరి వైపు నుంచి ప్రయత్నం ఉండాలి.(Unsplash)

మనం తప్పుచేస్తే, మన ద్వారా భాగస్వామి బాధపడినట్లయితే హృదయపూర్వకంగా క్షమాపణలు చెప్పాలి.

(8 / 10)

మనం తప్పుచేస్తే, మన ద్వారా భాగస్వామి బాధపడినట్లయితే హృదయపూర్వకంగా క్షమాపణలు చెప్పాలి.(Unsplash)

ఒక చిన్న ప్రశంస మీ స్థానాన్ని ఎక్కడికో తెసుకెళ్తుంది. భాగస్వామి మంచి పనిచేస్తే మెచ్చుకోవటం కూడా ముఖ్యమే. మెచ్చుకోవాల్సింది లేకపోయినా అప్పుడప్పుడు ఏదైనా విషయంలో వారిని ప్రశంసిస్తే థ్రిల్ ఫీలవుతారు.

(9 / 10)

ఒక చిన్న ప్రశంస మీ స్థానాన్ని ఎక్కడికో తెసుకెళ్తుంది. భాగస్వామి మంచి పనిచేస్తే మెచ్చుకోవటం కూడా ముఖ్యమే. మెచ్చుకోవాల్సింది లేకపోయినా అప్పుడప్పుడు ఏదైనా విషయంలో వారిని ప్రశంసిస్తే థ్రిల్ ఫీలవుతారు.(Unsplash)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు