తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Hyundai Creta N Line Night Edition Very Attractive In All Black Look In Pictures

Hyundai Creta N Line Night Edition: ఆకర్షణీయమైన ఫుల్ బ్లాక్ లుక్‍తో క్రెట్ నైట్ ఎడిషన్: ఫొటోలు

11 March 2023, 13:05 IST

Hyundai Creta N Line Night Edition: హ్యుండాయ్ క్రెటా ఎన్‍ లైన్ నైట్ ఎడిషన్ ఎస్‍యూవీ బ్రెజిల్ మార్కెట్‍లో సేల్‍కు వస్తోంది. ఆల్ బ్లాక్ లుక్‍తో ఈ స్పెషల్ ఎడిషన్ కారు చాలా డిఫరెంట్‍గా, క్లాసీగా కనిపిస్తోంది. అయితే భారత్‍కు ఈ నైట్ ఎడిషన్ వస్తుందో లేదో స్పష్టత లేదు. ఈ ప్రత్యేక ఎడిషన్ ఫొటోలను వివరాలతో పాటు ఇక్కడ చూడండి.

  • Hyundai Creta N Line Night Edition: హ్యుండాయ్ క్రెటా ఎన్‍ లైన్ నైట్ ఎడిషన్ ఎస్‍యూవీ బ్రెజిల్ మార్కెట్‍లో సేల్‍కు వస్తోంది. ఆల్ బ్లాక్ లుక్‍తో ఈ స్పెషల్ ఎడిషన్ కారు చాలా డిఫరెంట్‍గా, క్లాసీగా కనిపిస్తోంది. అయితే భారత్‍కు ఈ నైట్ ఎడిషన్ వస్తుందో లేదో స్పష్టత లేదు. ఈ ప్రత్యేక ఎడిషన్ ఫొటోలను వివరాలతో పాటు ఇక్కడ చూడండి.
పాపులర్ క్రెటా ఎస్‍యూవీకి ఎన్ లైన్ నైట్ ఎడిషన్‍ను బ్రెజిల్‍ మార్కెట్‍లోకి హ్యుండాయ్ తీసుకొచ్చింది. ఈ ఎన్ లైన్ నైట్ ఎడిషన్ భారత్‍కు రావడంపై స్పష్టత లేదు. 
(1 / 7)

స్టాండర్డ్ క్రెటాతో పోలిస్తే ఈ ఎన్‍ లైన్ నైట్ ఎడిషన్ పూర్తిగా ఆల్-బ్లాక్ లుక్‍తో వస్తోంది. ఎక్స్‌టీరియర్ సహా ఇంటీరియర్‌లో చాలా భాగం బ్లాక్ కలర్‍తోనే ఉంది.
(2 / 7)

బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్‍తో కూడిన 17 ఇంచుల అలాయ్ వీల్స్ ఈ క్రెటా ఎన్ లైన్ నైట్ ఎడిషన్ ఎస్‍యూవీకి ఉన్నాయి. విండో సిల్, సైట్ స్క్రిర్ట్స్ కూడా నలుపు రంగులోనే ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ మొత్తం బ్లాక్ లుక్‍తోనే ఉంది. 
(3 / 7)

ఎన్ లైన్ వెర్షన్ కావటంతో స్టాండర్డ్ క్రెటాతో పోలిస్తే ఫ్రంట్ గ్రిల్ కూడా విభిన్నంగా, అగ్రెసివ్‍గా ఉంది.
(4 / 7)

ఆల్-బ్లాక్ లెదర్ అప్‍హోల్‍స్టెర్డ్ సీట్లతో ఈ స్పెషల్ మోడల్ వస్తోంది. సీట్లకు రెడ్ స్టిచ్చింగ్ ఉంటుంది. గేర్ నాబ్‍కు కూడా రెడ్ స్టిచ్చింగ్ ఉంది. 
(5 / 7)

ADAS ఫీచర్లు ఉండే హ్యుండాయ్ స్మార్ట్ సెన్స్‌ను క్రెటా ఎన్‍ లైన్ నైట్ ఎడిషన్ కారు కలిగి ఉంది. 
(6 / 7)

లేన్ కీప్ అసిస్ట్, ఫాటిగ్యూ డిటెక్షన్, అటానమస్ బ్రేకింగ్, అడాప్టివ్ హై బీమ్ లాంటి ఫీచర్లు ఉంటాయి. 10.25 ఇంచుల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‍మెంట్ సిస్టమ్ ఈ హ్యుండాయ్ క్రెటా ఎన్ లైన్ నైట్ ఎడిషన్ కారులో ఉంటాయి. 
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి