తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Hyundai Creta N Line Night Edition: స్టైలిష్, క్లాసీ లుక్‍తో హ్యుండాయ్ క్రెటా ఎన్ లైన్ నైట్ ఎడిషన్: ఫొటోలు

Hyundai Creta N Line Night Edition: స్టైలిష్, క్లాసీ లుక్‍తో హ్యుండాయ్ క్రెటా ఎన్ లైన్ నైట్ ఎడిషన్: ఫొటోలు

21 March 2023, 7:29 IST

Hyundai Creta N Line Night Edition: క్రెటా లైనప్‍లో ఎన్ లైన్ నైట్ ఎడిషన్‍ను హ్యుందాయ్ ఆవిష్కరించింది. బ్రెజిల్ మార్కెట్‍లో లాంచ్ చేసింది. చూడడానికి ఇది చాలా స్టైలిష్‍గా కనిపిస్తోంది. ఇండియాలో ఇప్పటికే క్రెటా Knight Edition ఉండటంతో.. ఈ ఎన్‍ లైన్ నైట్ ఎడిషన్‍ను హ్యుండాయ్ తీసుకొస్తుందా లేదా అన్నది చూడాలి. ఎంతో స్టైలిష్‍గా, క్లాసీగా ఉన్న Hyundai Creta N Line Night Edition ఎస్‍యూవీ ఫొటోలను వివరాలతో పాటు ఇక్కడ చూడండి.

  • Hyundai Creta N Line Night Edition: క్రెటా లైనప్‍లో ఎన్ లైన్ నైట్ ఎడిషన్‍ను హ్యుందాయ్ ఆవిష్కరించింది. బ్రెజిల్ మార్కెట్‍లో లాంచ్ చేసింది. చూడడానికి ఇది చాలా స్టైలిష్‍గా కనిపిస్తోంది. ఇండియాలో ఇప్పటికే క్రెటా Knight Edition ఉండటంతో.. ఈ ఎన్‍ లైన్ నైట్ ఎడిషన్‍ను హ్యుండాయ్ తీసుకొస్తుందా లేదా అన్నది చూడాలి. ఎంతో స్టైలిష్‍గా, క్లాసీగా ఉన్న Hyundai Creta N Line Night Edition ఎస్‍యూవీ ఫొటోలను వివరాలతో పాటు ఇక్కడ చూడండి.
Hyndai Creta N Line Night Edition: స్టాండర్డ్ వెర్షన్‍తో పోలిస్తే రీడిజైన్డ్ గ్రిల్‍తో హ్యుండాయ్ క్రెటా ఎన్ లైన్ నైట్ ఎడిషన్ వస్తోంది. ఇది కాస్త కొత్త జెన్ టస్కన్‍కు ఉన్న గ్రిల్‍ను పోలి ఉంది. గ్రిల్ నుంచి బొనెట్‍ను వేరు చేస్తూ ఓ ఎయిర్ వెంట్ ఉంది.
(1 / 8)

హ్యుండాయ్ క్రెటా ఎన్ లైన్ నైట్ ఎడిషన్.. 2.0-లీటర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‍ను కలిగి ఉంది. ఇది గరిష్ఠంగా 167 బీహెచ్‍పీ పవర్‌ను ప్రొడ్యూజ్ చేస్తుంది. 
(2 / 8)

బంపర్ కూడా దాదాపు పూర్తిగా రీడిజైన్ అయింది. ఫాగ్ ల్యాంప్స్ పొడవైన డిజైన్‍తో ఉన్నాయి. 
(3 / 8)

17 ఇంచుల అలాయ్ వీల్‍లతో హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ నైట్ ఎడిషన్ ఎస్‍యూవీ వచ్చింది. సైడ్ స్కిర్ట్స్, విండో సిల్‍లకు గ్లాస్ బ్లాక్ ఫినిష్ ఉంటుంది. 
(4 / 8)

పనోరామిక్ సన్‍రూఫ్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‍మెంట్ సిస్టమ్, హ్యుండాయ్ బ్లూలింక్ కనెక్టెడ్ కార్ టెక్, వైర్లెస్ చార్జింగ్ సహా మరిన్ని అధునాతన ఫీచర్లను హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ నైట్ ఎడిషన్ కారు కలిగి ఉంది. 
(5 / 8)

ఆరు ఎయిర్ బ్యాగ్‍లతో ఈ ఎస్‍యూవీ వస్తోంది. టీసీఎస్, ఈఎస్‍పీ, టీపీఎంఎస్‍తో పాటు లేన్ కీప్ అసిస్ట్, ఫాటిగ్యూ డిటెక్షన్ సహా మరిన్ని ఫీచర్లు ఉండే ఏడీఏఎస్ టెక్నాలజీ ఈ కారులో ఉంటుంది. 
(6 / 8)

వైర్లెస్ చార్జింగ్ సహా మరిన్ని సదుపాయాలు ఈ ఎస్‍యూవీ క్యాబిన్‍లో ఉంటాయి. 
(7 / 8)

కాగా, హ్యుండాయ్ క్రెటాకు ఫేస్‍లిఫ్ట్ వెర్షన్ మాత్రం వచ్చే ఏడాది లాంచ్ అయ్యే అవకాశం ఉంది. 
(8 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి