HUGE Discounts | ఈ స్మార్ట్ఫోన్లపై అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో బొనాంజా ఆఫర్లు, పండగ చేసుకోండి!
26 September 2022, 8:19 IST
Amazon Great Indian Festival: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో అనేక ప్రీమియం స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. iPhone 13 Pro, Samsung Galaxy S22 Ultra నుండి Realme GT 2 Pro వరకు వివిధ ఫోన్లపై ఉన్న ఆఫర్ల వివరాలు ఇక్కడ చూడండి.