తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Google Pixel 6 Pro 5g Offer: గూగుల్ పిక్సెల్ 6 ప్రో మొబైల్‍పై భారీ డిస్కౌంట్

Google Pixel 6 Pro 5G Offer: గూగుల్ పిక్సెల్ 6 ప్రో మొబైల్‍పై భారీ డిస్కౌంట్

14 February 2023, 14:20 IST

Google Pixel 6 Pro 5G Offer: ప్రీమియమ్ మొబైల్ గూగుల్ పిక్సెల్ 6 ప్రో 5జీ ప్రస్తుతం అమెజాన్‍లో మంచి డిస్కౌంట్‍కు లభిస్తోంది. పిక్సెల్ 7 ప్రో లాంచ్ అయిన నేపథ్యంలో 6 ప్రో 5జీ ధర తగ్గింది. ప్రస్తుతం అమెజాన్‍లో 30శాతానికి పైగా డిస్కౌంట్‍తో రూ.52,750కు గూగుల్ పిక్సెల్ 6 ప్రో 5జీ లభిస్తోంది. వివరాలివే..

Google Pixel 6 Pro 5G Offer: ప్రీమియమ్ మొబైల్ గూగుల్ పిక్సెల్ 6 ప్రో 5జీ ప్రస్తుతం అమెజాన్‍లో మంచి డిస్కౌంట్‍కు లభిస్తోంది. పిక్సెల్ 7 ప్రో లాంచ్ అయిన నేపథ్యంలో 6 ప్రో 5జీ ధర తగ్గింది. ప్రస్తుతం అమెజాన్‍లో 30శాతానికి పైగా డిస్కౌంట్‍తో రూ.52,750కు గూగుల్ పిక్సెల్ 6 ప్రో 5జీ లభిస్తోంది. వివరాలివే..
12జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ఉన్న గూగుల్ పిక్సెల్ 6 ప్రో 5జీ ధర అమెజాన్‍లో డిస్కౌంట్‍తో రూ.52,750 ధరకు ప్రస్తుతం ఉంది. ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే ప్రస్తుతం రూ.1,000 అదనపు తగ్గింపు కూడా లభిస్తుంది. 
(1 / 5)
12జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ఉన్న గూగుల్ పిక్సెల్ 6 ప్రో 5జీ ధర అమెజాన్‍లో డిస్కౌంట్‍తో రూ.52,750 ధరకు ప్రస్తుతం ఉంది. ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే ప్రస్తుతం రూ.1,000 అదనపు తగ్గింపు కూడా లభిస్తుంది. (Amazon)
6.7 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ అమోలెడ్ ఎల్‍టీపీవో డిస్‍ప్లేను గూగుల్ పిక్సెల్ 6 ప్రో కలిగి ఉంది. హెచ్‍డీఆర్ 10+ సపోర్ట్, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 
(2 / 5)
6.7 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ అమోలెడ్ ఎల్‍టీపీవో డిస్‍ప్లేను గూగుల్ పిక్సెల్ 6 ప్రో కలిగి ఉంది. హెచ్‍డీఆర్ 10+ సపోర్ట్, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. (Amazon)
12జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‍ను గూగుల్ పిక్సెల్ 6 ప్రో 5జీ కలిగి ఉంది. స్టార్మీ బ్లాక్, సొర్టా సన్నీ కలర్ ఆప్షన్‍లు డిస్కౌంట్‍తో లభిస్తున్నాయి.
(3 / 5)
12జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‍ను గూగుల్ పిక్సెల్ 6 ప్రో 5జీ కలిగి ఉంది. స్టార్మీ బ్లాక్, సొర్టా సన్నీ కలర్ ఆప్షన్‍లు డిస్కౌంట్‍తో లభిస్తున్నాయి.(Google)
ప్రీమియమ్ లెన్స్‌తో కూడిన కెమెరా సెటప్ ఈ గూగుల్ పిక్సెల్ 6 ప్రో 5జీ మొబైల్‍కు ఉన్నాయి. ఈ ఫోన్ వెనుక 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 48 మెగాపిక్సెల్ టెలిఫొటో, 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాలు ఉన్నాయి. 11.1 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో ఈ ఫోన్ వస్తోంది.  
(4 / 5)
ప్రీమియమ్ లెన్స్‌తో కూడిన కెమెరా సెటప్ ఈ గూగుల్ పిక్సెల్ 6 ప్రో 5జీ మొబైల్‍కు ఉన్నాయి. ఈ ఫోన్ వెనుక 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 48 మెగాపిక్సెల్ టెలిఫొటో, 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాలు ఉన్నాయి. 11.1 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో ఈ ఫోన్ వస్తోంది.  (Google)
గూగుల్ సొంత టెన్సార్ ప్రాసెసర్‌పై ఈ గూగుల్ పిక్సెల్ 6 ప్రో 5జీ మొబైల్ రన్ అవుతుంది. పర్ఫార్మెన్స్, సెక్యూరిటీ విషయంలో ఈ చిప్‍సెట్ మెరుగ్గా ఉంటుంది. 
(5 / 5)
గూగుల్ సొంత టెన్సార్ ప్రాసెసర్‌పై ఈ గూగుల్ పిక్సెల్ 6 ప్రో 5జీ మొబైల్ రన్ అవుతుంది. పర్ఫార్మెన్స్, సెక్యూరిటీ విషయంలో ఈ చిప్‍సెట్ మెరుగ్గా ఉంటుంది. (Google)

    ఆర్టికల్ షేర్ చేయండి