తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  How To Use Gmail Offline | ఇంటర్నెట్ లేకపోయినా జీమెయిల్ ఉపయోగించవచ్చు, ఇలా!

How to Use Gmail offline | ఇంటర్నెట్ లేకపోయినా జీమెయిల్ ఉపయోగించవచ్చు, ఇలా!

30 August 2022, 17:00 IST

How to Use Gmail offline: మీ ప్రాంతంలో ఇంటర్నెట్ సమస్య ఉన్నప్పుడు ముఖ్యమైన మెయిల్ పంపాల్సి వస్తే ఏం చేస్తారు? మీకో విషయం తెలుసా.. మీరు Gmailను ఆఫ్‌లైన్‌లో కూడా ఉపయోగించవచ్చు. ఇంటర్నెట్ లేకుండా Gmailని ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకోండి.

How to Use Gmail offline: మీ ప్రాంతంలో ఇంటర్నెట్ సమస్య ఉన్నప్పుడు ముఖ్యమైన మెయిల్ పంపాల్సి వస్తే ఏం చేస్తారు? మీకో విషయం తెలుసా.. మీరు Gmailను ఆఫ్‌లైన్‌లో కూడా ఉపయోగించవచ్చు. ఇంటర్నెట్ లేకుండా Gmailని ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకోండి.

నేటి కాలంలో ఇంటర్నెట్ లేకుండా ఒక్క రోజును కూడా ఊహించుకోవడం కష్టం. చాలా పనులకు ఇంటర్నెట్ సదుపాయం అవసరం. అయితే, ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండానే Gmail ఉపయోగించవచ్చు. ఆఫ్‌లైన్‌లో ఈ-మెయిల్ పంపవచ్చు. అదెలాగో చూడండి. అయితే ఇది కేవలం Google Chrome బ్రౌజర్ ద్వారా మాత్రమే సాధ్యపడుతుందని గుర్తుంచుకోండి.
(1 / 5)
నేటి కాలంలో ఇంటర్నెట్ లేకుండా ఒక్క రోజును కూడా ఊహించుకోవడం కష్టం. చాలా పనులకు ఇంటర్నెట్ సదుపాయం అవసరం. అయితే, ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండానే Gmail ఉపయోగించవచ్చు. ఆఫ్‌లైన్‌లో ఈ-మెయిల్ పంపవచ్చు. అదెలాగో చూడండి. అయితే ఇది కేవలం Google Chrome బ్రౌజర్ ద్వారా మాత్రమే సాధ్యపడుతుందని గుర్తుంచుకోండి.(Unsplash)
మీరు ఇంటర్నెట్‌కి కనెక్ట్ కానప్పటికీ Google Chrome బ్రౌజర్ లో mail.google.comకి లాగిన్ చేయడం ద్వారా మీ Gmail సందేశాలను చదవవచ్చు, రిప్లై ఇవ్వవచ్చు, ఆఫ్‌లైన్‌లోనే సెర్చ్ చేయవచ్చు.
(2 / 5)
మీరు ఇంటర్నెట్‌కి కనెక్ట్ కానప్పటికీ Google Chrome బ్రౌజర్ లో mail.google.comకి లాగిన్ చేయడం ద్వారా మీ Gmail సందేశాలను చదవవచ్చు, రిప్లై ఇవ్వవచ్చు, ఆఫ్‌లైన్‌లోనే సెర్చ్ చేయవచ్చు.(Unsplash)
ఆఫ్‌లైన్ ఈ-మెయిల్ పంపాలనుకుంటే కంప్యూటర్‌లో Chrome బ్రౌజర్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆపై Gmail ఆఫ్‌లైన్ సెట్టింగ్‌లకు వెళ్లండి లేదా ఈ లింక్‌పై క్లిక్ చేయండి- https://mail.google.com/mail/u/0/#settings/offline.
(3 / 5)
ఆఫ్‌లైన్ ఈ-మెయిల్ పంపాలనుకుంటే కంప్యూటర్‌లో Chrome బ్రౌజర్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆపై Gmail ఆఫ్‌లైన్ సెట్టింగ్‌లకు వెళ్లండి లేదా ఈ లింక్‌పై క్లిక్ చేయండి- https://mail.google.com/mail/u/0/#settings/offline.(Unsplash)
"ఆఫ్‌లైన్ మెయిల్‌ను ప్రారంభించు" లేదా Enable offline mail కోసం సెర్చ్ చేయండి. మీ మెయిల్ బాక్సులో ఎన్ని రోజులకు సంబంధించిన మెయిల్స్ సింక్ చేయాలో ఆ సెట్టింగ్‌లను ఎంచుకోండి, ఆపై సేవ్ చేయండి.
(4 / 5)
"ఆఫ్‌లైన్ మెయిల్‌ను ప్రారంభించు" లేదా Enable offline mail కోసం సెర్చ్ చేయండి. మీ మెయిల్ బాక్సులో ఎన్ని రోజులకు సంబంధించిన మెయిల్స్ సింక్ చేయాలో ఆ సెట్టింగ్‌లను ఎంచుకోండి, ఆపై సేవ్ చేయండి.(Unsplash)
పై దశలను అనుసరించి ఆఫ్‌లైన్‌లో జీమెయిల్ ఉపయోగించవచ్చు. అయితే దీనిని ఇన్‌కాగ్నిటో మోడ్‌లో ఉపయోగించలేము.
(5 / 5)
పై దశలను అనుసరించి ఆఫ్‌లైన్‌లో జీమెయిల్ ఉపయోగించవచ్చు. అయితే దీనిని ఇన్‌కాగ్నిటో మోడ్‌లో ఉపయోగించలేము.(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి