తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  ఉదర సమస్యలతో బాధపడుతున్నారా... అయితే ఇలాంటి చిట్కాలు పాటించండి!

ఉదర సమస్యలతో బాధపడుతున్నారా... అయితే ఇలాంటి చిట్కాలు పాటించండి!

02 October 2022, 21:44 IST

Home Remedies For Acidity And Indigestion: ప్రస్తుతం పండుగ సీజన్ నడుస్తుంది. ఈ సమయంలో రకారకాల పిండి వంటలు, నాన్ వెజ్ ఎక్కువగా తింటుంటారు దీంతో గ్యాస్ సమస్యలు వంటివి ఏర్పాడుతాయి.

  • Home Remedies For Acidity And Indigestion: ప్రస్తుతం పండుగ సీజన్ నడుస్తుంది. ఈ సమయంలో రకారకాల పిండి వంటలు, నాన్ వెజ్ ఎక్కువగా తింటుంటారు దీంతో గ్యాస్ సమస్యలు వంటివి ఏర్పాడుతాయి.
పండుగ సమయంలో సాధరణ సమస్యల కంటే ఎక్కువగా తినడం సాధారణం. అలాగే ఈ సమయంలో ఉదర సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఇప్పుడు యాంటాసిడ్‌లను తీసుకోవడానికి బదులుగా, కొన్ని ఇంటి చిట్కాలు ప్రయత్నించండి.
(1 / 5)

జీలకర్ర నానబెట్టిన నీరు త్రాగాలి. మధ్యాహ్నం బయటకు వెళ్లే ముందు 1 టీస్పూన్ జీలకర్రను ఒక గ్లాసు నీటిలో నానబెట్టండి. తర్వాత దానికి మరికొంత నీళ్లు కలిపి మరిగించాలి. 1 గ్లాసుకు తగ్గించి వెచ్చగా త్రాగాలి. ఇలా చేయడంలో ఉపశమనం పొందువచ్చు.
(2 / 5)

మెంతులు అజీర్తికి కూడా చాలా మేలు చేస్తాయి. కప్పు మెంతులు నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగండి. మీరు తక్షణ ఉపశమనం పొందుతారు.
(3 / 5)

అల్లం టీ కూడా ఉదర సమస్యలను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అధిరంగా తినడం వల్ల వికారం, వాంతులు సమస్య వస్తే ఈ సమయంలో, 1 కప్పు నీటిలో 1 టీస్పూన్ అల్లం చూర్ణం వేసి వడకట్టండి. కడుపు నొప్పి, తిమ్మిర్లు, గ్యాస్, మలబద్ధకం మొదలైన వాటి నుండి ఉపశమనం పొందేందుకు అల్లం పనిచేస్తుంది. అజీర్ణంలోనూ మ్యాజిక్‌లా పనిచేస్తుంది.
(4 / 5)

పాలలోని కాల్షియం కడుపులో ఆమ్లం ఏర్పడకుండా చేస్తుంది. కాబట్టి మీకు ఎప్పుడైనా గుండెల్లో మంటగా అనిపిస్తే ఒక గ్లాసు చల్లని పాలు తాగండి.
(5 / 5)
పాలలోని కాల్షియం కడుపులో ఆమ్లం ఏర్పడకుండా చేస్తుంది. కాబట్టి మీకు ఎప్పుడైనా గుండెల్లో మంటగా అనిపిస్తే ఒక గ్లాసు చల్లని పాలు తాగండి.(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి