తెలుగు న్యూస్  /  Photo Gallery  /  How To Check Purity Of Honey In Markets Here Is The Testing Methods

Honey Testing Methods : కల్తీ తేనెను గుర్తించండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి..

07 July 2022, 17:02 IST

Honey Testing Methods : తేనెలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే దీనిని చాలా మంది ఉపయోగిస్తారు. అయితే కొన్నేళ్లుగా కల్తీ తేనె మార్కెట్లో చలామణీ అవుతుంది. అయితే కల్తీ తేనెను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

  • Honey Testing Methods : తేనెలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే దీనిని చాలా మంది ఉపయోగిస్తారు. అయితే కొన్నేళ్లుగా కల్తీ తేనె మార్కెట్లో చలామణీ అవుతుంది. అయితే కల్తీ తేనెను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం. 
తేనెలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అయితే కొందరు చెరకుతో తయారు చేసిన తేనెను మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. అయితే తేనెను కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. 
(1 / 8)
తేనెలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అయితే కొందరు చెరకుతో తయారు చేసిన తేనెను మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. అయితే తేనెను కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. (HT)
తేనెలో పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అదనంగా, తేనెలో ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో కొవ్వు ఉండదు.
(2 / 8)
తేనెలో పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అదనంగా, తేనెలో ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో కొవ్వు ఉండదు.(HT)
తేనెను రెగ్యులర్​గా తీసుకోవడం వల్ల చర్మవ్యాధులు తగ్గుతాయి. అంతేకాకుండా ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బరువు తగ్గడంపై ప్రభావం చూపిస్తుంది.
(3 / 8)
తేనెను రెగ్యులర్​గా తీసుకోవడం వల్ల చర్మవ్యాధులు తగ్గుతాయి. అంతేకాకుండా ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బరువు తగ్గడంపై ప్రభావం చూపిస్తుంది.(HT)
తేనె కూడా యాంటీ బాక్టీరియల్, క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంది, కాబట్టి ఇది గాయం నయం చేయడంలో లేదా గాయం నుంచి త్వరగా ఉపశమనం పొందడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అయితే మనం కొనే తేనెల్లో ఏది మంచి తేనె.. ఏది కల్తీయో తెలుసుకోవాలి. అయితే మీరు ఈ చిట్కాలతో ఒరిజనల్ తేనెను గుర్తించి ఉపయోగించుకోండి.
(4 / 8)
తేనె కూడా యాంటీ బాక్టీరియల్, క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంది, కాబట్టి ఇది గాయం నయం చేయడంలో లేదా గాయం నుంచి త్వరగా ఉపశమనం పొందడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అయితే మనం కొనే తేనెల్లో ఏది మంచి తేనె.. ఏది కల్తీయో తెలుసుకోవాలి. అయితే మీరు ఈ చిట్కాలతో ఒరిజనల్ తేనెను గుర్తించి ఉపయోగించుకోండి.(HT)
Thumb Test : మీ బొటనవేలుపై కొద్దిగా తేనెను పూయండి. అది ఇతర ద్రవాల వలె బొటనవేలుపై వ్యాపిస్తుంటే.. అది నకిలీ అని గుర్తించాలి.
(5 / 8)
Thumb Test : మీ బొటనవేలుపై కొద్దిగా తేనెను పూయండి. అది ఇతర ద్రవాల వలె బొటనవేలుపై వ్యాపిస్తుంటే.. అది నకిలీ అని గుర్తించాలి.(HT)
Water Test : ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ తేనె వేయండి. తేనె నీటిలో కరిగితే, అది నకిలీ అని అర్థం. స్వచ్ఛమైన తేనె గ్లాసు అడుగున దారంలా తయారై.. చిక్కగా మారి అక్కడే ఉంటుంది.
(6 / 8)
Water Test : ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ తేనె వేయండి. తేనె నీటిలో కరిగితే, అది నకిలీ అని అర్థం. స్వచ్ఛమైన తేనె గ్లాసు అడుగున దారంలా తయారై.. చిక్కగా మారి అక్కడే ఉంటుంది.(HT)
Vinegar Test : వెనిగర్ కలిపిన నీటిలో కొన్ని చుక్కల తేనె కలపండి. అందులో నురగ ఉంటే మీరు కొనుగోలు చేసిన తేనె కల్తీ అని గుర్తించాలి.
(7 / 8)
Vinegar Test : వెనిగర్ కలిపిన నీటిలో కొన్ని చుక్కల తేనె కలపండి. అందులో నురగ ఉంటే మీరు కొనుగోలు చేసిన తేనె కల్తీ అని గుర్తించాలి.(HT)
Heat Test : తేనె మండదు. అంటే నిప్పు అంటించిన అంటదు అనమాట. ఈ టెస్ట్​లో భాగంగా అగ్గిపుల్లని అంటించి తేనెలో ముంచి కాల్చండి. ఒకవేళ అది కాలుతుంటే అది నకిలీ తేనె అని మీరు గుర్తించాలి.
(8 / 8)
Heat Test : తేనె మండదు. అంటే నిప్పు అంటించిన అంటదు అనమాట. ఈ టెస్ట్​లో భాగంగా అగ్గిపుల్లని అంటించి తేనెలో ముంచి కాల్చండి. ఒకవేళ అది కాలుతుంటే అది నకిలీ తేనె అని మీరు గుర్తించాలి.(HT)

    ఆర్టికల్ షేర్ చేయండి