తెలుగు న్యూస్  /  ఫోటో  /  Good Father । పిల్లల దృష్టిలో మీరు మంచి నాన్న అనిపించుకోవాలా? ఇలా చేయండి!

Good Father । పిల్లల దృష్టిలో మీరు మంచి నాన్న అనిపించుకోవాలా? ఇలా చేయండి!

29 September 2022, 23:23 IST

పిల్లల బంగారు భవిష్యత్తులో తల్లిదండ్రులు పెద్ద పాత్ర పోషిస్తారు. తల్లి తన ప్రేమతో ఎల్లప్పుడు పిల్లల గుండె తలుపు తడుతుంది. కానీ ఇంటి బాధ్యతలు చూసుకునే తండ్రికి మాత్రం కాస్త దూరంలో ఉన్నట్లు అనిపిస్తాడు. అయినప్పటికీ, ప్రతి కూతురుకి సూపర్ హీరో, ప్రతి కొడుక్కి రోల్ మోడల్ ఎల్లప్పుడు తండ్రే. 

  • పిల్లల బంగారు భవిష్యత్తులో తల్లిదండ్రులు పెద్ద పాత్ర పోషిస్తారు. తల్లి తన ప్రేమతో ఎల్లప్పుడు పిల్లల గుండె తలుపు తడుతుంది. కానీ ఇంటి బాధ్యతలు చూసుకునే తండ్రికి మాత్రం కాస్త దూరంలో ఉన్నట్లు అనిపిస్తాడు. అయినప్పటికీ, ప్రతి కూతురుకి సూపర్ హీరో, ప్రతి కొడుక్కి రోల్ మోడల్ ఎల్లప్పుడు తండ్రే. 
పిల్లలు తమ తండ్రులకు భయపడుతూ వారికి దూరంగా ఉన్నా, తండ్రి నుంచి ఎన్నో నేర్చుకుంటారు. మరి పిల్లల దృష్టిలో సూపర్ హీరో అవ్వాలంటే తండ్రులు ఎలా వ్యవహరించాలి. ఇక్కడ తెలుసుకోండి.
(1 / 7)

కలిసి సమయాన్ని వెచ్చించండి- మీరు మంచి తండ్రి కావాలనుకుంటే, మీ పిల్లల కోసం కూడా మీ బిజీ రోజు నుండి కొన్ని గంటలు ఖచ్చితంగా కేటాయించండి. అప్పుడే మీ బిడ్డను అర్థం చేసుకోగలరు.
(2 / 7)

పిల్లలకు వారి తండ్రే జీవితంలో రోల్ మోడల్. కాబట్టి పిల్లల వద్ద తప్పులు చేయవద్దు. మీ తప్పులను చూసి వారు తప్పు చేస్తారు. మీరు ఏది చేసినా పిల్లలు దానిని అనుసరిస్తారు.
(3 / 7)

తండ్రిలా మీ బిడ్డల బాధ్యత తీసుకోవడమే కాకుండా ఒక స్నేహితుడిలా వారితో ఉండండి. తద్వారా తనకు సంబంధించిన ఏ చిన్న విషయాన్నైనా మీతో పంచుకోగలుగుతారు.
(4 / 7)

పిల్లలు ఏది చెప్పినా కోపగించుకోకుండా వారు చెప్పేది అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఏం చెప్పినా ఓపికగా వినండి. వారితో సరదాగా గడపండి.
(5 / 7)

పిల్లలు ఏదైనా పట్టుబడితే వారిపై అరవటం, దండించడం చేయకుండా ఒప్పించే ప్రయత్నం చేయండి. అప్పుడే పిల్లలు పెరిగే కొద్దీ వారి దృష్టిలో మీరు ఒక గ్రేట్ ఫాదర్ అవుతారు.
(6 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి