తెలుగు న్యూస్  /  ఫోటో  /  Home Decor Ideas | మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవాలనుకుంటే.. ఇవిగో ఐడియాలు!

Home Decor Ideas | మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవాలనుకుంటే.. ఇవిగో ఐడియాలు!

16 June 2022, 18:21 IST

ఎన్ని ప్రదేశాలు తిరిగినా తిరిగి ఎవరి ఇంట్లో వాళ్లకే ప్రశాంతత దక్కుతుంది. మరి మనం ఎంతో ఇష్టపడే ఇంటిని మరింత అందంగా తీర్చిదిద్దుకునేందుకు ఇంటీరియర్ డెకర్ స్పెషలిస్టులు అందించిన కొన్ని చిట్కాలు ఇక్కడ చూడండి.

ఎన్ని ప్రదేశాలు తిరిగినా తిరిగి ఎవరి ఇంట్లో వాళ్లకే ప్రశాంతత దక్కుతుంది. మరి మనం ఎంతో ఇష్టపడే ఇంటిని మరింత అందంగా తీర్చిదిద్దుకునేందుకు ఇంటీరియర్ డెకర్ స్పెషలిస్టులు అందించిన కొన్ని చిట్కాలు ఇక్కడ చూడండి.

మీ ఇంటిని మీరు అందంగా డిజైన్ చేసుకుంటే అందులో ఒక థ్రిల్ ఉంటుంది. కానీ ఎలా డిజైన్ చేసుకోవాలి, ఇంటీరియల్ ఎలా ఉండాలి అనే దానిపై మీకు ఐడియాలు రావడం లేదా? Wurfel సంస్థ సహ వ్యవస్థాపకుడు ఖనీంద్ర బర్మాన్ HT లైఫ్‌స్టైల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని అందమైన చిట్కాలను షేర్ చేసుకున్నారు.
(1 / 6)
మీ ఇంటిని మీరు అందంగా డిజైన్ చేసుకుంటే అందులో ఒక థ్రిల్ ఉంటుంది. కానీ ఎలా డిజైన్ చేసుకోవాలి, ఇంటీరియల్ ఎలా ఉండాలి అనే దానిపై మీకు ఐడియాలు రావడం లేదా? Wurfel సంస్థ సహ వ్యవస్థాపకుడు ఖనీంద్ర బర్మాన్ HT లైఫ్‌స్టైల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని అందమైన చిట్కాలను షేర్ చేసుకున్నారు.(Vecislavas Popa)
ఇప్పుడున్న కంప్యూటర్ కాలంలో ఎన్నో రకాల ఐడియాలు ఇంటర్నెట్ ద్వారా పొందవచ్చు. కానీ ఇంటికి ఉపయోగించే ఏదైనా అలంకరణ లేదా డిజైన్ ఆ ఇంటికి పరిపూర్ణతను తీసుకురావాలి. ఇంటిలోని ప్రతి మూల డిజైన్ స్టేట్‌మెంట్‌ను సూచించే విధంగా ఉండేలా చూసుకోవాలి.
(2 / 6)
ఇప్పుడున్న కంప్యూటర్ కాలంలో ఎన్నో రకాల ఐడియాలు ఇంటర్నెట్ ద్వారా పొందవచ్చు. కానీ ఇంటికి ఉపయోగించే ఏదైనా అలంకరణ లేదా డిజైన్ ఆ ఇంటికి పరిపూర్ణతను తీసుకురావాలి. ఇంటిలోని ప్రతి మూల డిజైన్ స్టేట్‌మెంట్‌ను సూచించే విధంగా ఉండేలా చూసుకోవాలి.(RODNAE Productions)
మన ఇంటి వాతావారణం పనిచేసుకోవడానికి, కలిసి సరదాగా గడపేటట్లు ఉండాలి. ఇంటికోసం ఎల్లప్పుడు నాణ్యమైన, స్థిరమైన మెటీరియల్స్ ఉపయోగించాలి. ఇంట్లో మొదటగా ఎవరైనా చూసేది లివింగ్ రూమ్. కాబట్టి ఈ లివింగ్ హాల్ ప్రకాశవంతంగా ఉంచుకోవాలి. గోడలకు న్యూట్రల్ కలర్స్ వేయాలి, ఫ్లవర్ వాజులు, ఇతర అలంకరణ వస్తువులు ఇక్కడ ప్రదర్శించుకోవచ్చు.
(3 / 6)
మన ఇంటి వాతావారణం పనిచేసుకోవడానికి, కలిసి సరదాగా గడపేటట్లు ఉండాలి. ఇంటికోసం ఎల్లప్పుడు నాణ్యమైన, స్థిరమైన మెటీరియల్స్ ఉపయోగించాలి. ఇంట్లో మొదటగా ఎవరైనా చూసేది లివింగ్ రూమ్. కాబట్టి ఈ లివింగ్ హాల్ ప్రకాశవంతంగా ఉంచుకోవాలి. గోడలకు న్యూట్రల్ కలర్స్ వేయాలి, ఫ్లవర్ వాజులు, ఇతర అలంకరణ వస్తువులు ఇక్కడ ప్రదర్శించుకోవచ్చు.(Gustavo Galeano Maz)
ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఆరోగ్యం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కాబట్టి స్వచ్ఛమైన గాలి కోసం మొక్కలు, అలాగే ఔషధ మొక్కలను ఒకచోట పెంచుకోవాలి. ఇవి అలంకరణగా కూడా ఉంటాయి.
(4 / 6)
ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఆరోగ్యం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కాబట్టి స్వచ్ఛమైన గాలి కోసం మొక్కలు, అలాగే ఔషధ మొక్కలను ఒకచోట పెంచుకోవాలి. ఇవి అలంకరణగా కూడా ఉంటాయి.(Annushka Ahuja)
గోడల డిజైన్‌లపై ప్రత్యేక దృష్టిపెట్టండి ఎన్నటికీ పాతబడని, చెదిరిపోని, ఎన్ని సార్లు చూసిన బోర్ కొట్టని డిజైన్‌లను ఎంచుకోండి. కొత్తగా వేసిన రంగులు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఆ తర్వార రంగు తేలిపోతే కంటికి ఇంపుగా ఉండదు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు కొత్తగా మార్చుకునే, తాజా ఇంటీరియర్లను ఎంచుకోండి.
(5 / 6)
గోడల డిజైన్‌లపై ప్రత్యేక దృష్టిపెట్టండి ఎన్నటికీ పాతబడని, చెదిరిపోని, ఎన్ని సార్లు చూసిన బోర్ కొట్టని డిజైన్‌లను ఎంచుకోండి. కొత్తగా వేసిన రంగులు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఆ తర్వార రంగు తేలిపోతే కంటికి ఇంపుగా ఉండదు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు కొత్తగా మార్చుకునే, తాజా ఇంటీరియర్లను ఎంచుకోండి.(Huseyn Kamaladdin)

    ఆర్టికల్ షేర్ చేయండి

Kitchen Gardening | వంటిగది వద్దనే కూరగాయల మొక్కల పెంపకం.. ఇప్పుడిదో ట్రెండ్!

Kitchen Gardening | వంటిగది వద్దనే కూరగాయల మొక్కల పెంపకం.. ఇప్పుడిదో ట్రెండ్!

Mar 31, 2022, 07:04 PM
Smart Home Technology | మీ ఇంటిని స్మార్ట్‌గా మార్చుకోవాలంటే ఈ టెక్నాలజీ ఉండాలి!

Smart Home Technology | మీ ఇంటిని స్మార్ట్‌గా మార్చుకోవాలంటే ఈ టెక్నాలజీ ఉండాలి!

Feb 16, 2022, 03:16 PM
Gardening | మొక్కలకు కేవలం నీరు పోయడమే కాదు, కొద్దిగా మీ ప్రేమనూ పంచండి!

Gardening | మొక్కలకు కేవలం నీరు పోయడమే కాదు, కొద్దిగా మీ ప్రేమనూ పంచండి!

Feb 28, 2022, 02:19 PM
Green Roof | మీ ఇంటి పైకప్పుకు ఆకుపచ్చదనం అద్దండి.. ఎన్ని ప్రయోజనాలో చూడండి!

Green Roof | మీ ఇంటి పైకప్పుకు ఆకుపచ్చదనం అద్దండి.. ఎన్ని ప్రయోజనాలో చూడండి!

Jun 06, 2022, 12:40 PM
Home Cooling | మీ ఇంట్లో ఏసీ లేకపోయినా చల్లటి అనుభూతిని పొందాలంటే ఇవిగో మార్గాలు

Home Cooling | మీ ఇంట్లో ఏసీ లేకపోయినా చల్లటి అనుభూతిని పొందాలంటే ఇవిగో మార్గాలు

Apr 19, 2022, 04:31 PM