తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Hit 2 Pre Release Event In Pics: హిట్‌ 2 ప్రీరిలీజ్‌ ఈవెంట్‌.. చీఫ్‌ గెస్ట్‌గా వచ్చిన రాజమౌళి

HIT 2 Pre Release Event in Pics: హిట్‌ 2 ప్రీరిలీజ్‌ ఈవెంట్‌.. చీఫ్‌ గెస్ట్‌గా వచ్చిన రాజమౌళి

28 November 2022, 21:17 IST

HIT 2 Pre Release Event in Pics: హిట్‌ 2 ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు చీఫ్‌ గెస్ట్‌గా వచ్చాడు దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి. వచ్చే శుక్రవారం (డిసెంబర్‌ 2)న రిలీజ్‌ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి.

  • HIT 2 Pre Release Event in Pics: హిట్‌ 2 ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు చీఫ్‌ గెస్ట్‌గా వచ్చాడు దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి. వచ్చే శుక్రవారం (డిసెంబర్‌ 2)న రిలీజ్‌ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి.
HIT 2 Pre Release Event in Pics: హిట్‌ 2 ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు ఛీఫ్‌ గెస్ట్‌గా వచ్చిన రాజమౌళిని ఆత్మీయంగా స్వాగతం పలికాడు ఈ మూవీని సమర్పిస్తున్న హీరో నాని. ఈ ఈవెంట్‌ హైదరాబాద్‌ ఫిల్మనగర్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఘనంగా జరిగింది.
(1 / 8)

HIT 2 Pre Release Event in Pics: రెండున్నరేళ్ల కిందట వచ్చిన హిట్ ఫస్ట్‌ కేస్‌ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు కూడా రాజమౌళియే ఛీఫ్‌ గెస్ట్‌గా వచ్చాడు. అప్పుడా మూవీ సూపర్‌ హిట్‌ అయింది. దీంతో అదే సెంటిమెంట్‌ను నాని ఈసారి కూడా కొనసాగించాడు.
(2 / 8)

HIT 2 Pre Release Event in Pics: హిట్‌ 2 మూవీలో హీరో అయిన అడివి శేష్‌.. రాజమౌళితో చాలాసేపు సరదాగా మాట్లాడుతూ కనిపించాడు.
(3 / 8)

HIT 2 Pre Release Event in Pics: హిట్‌ 2 మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు హిట్‌ ఫస్ట్‌ కేస్‌లో హీరోగా నటించిన విశ్వక్‌సేన్‌ కూడా వచ్చాడు. నాని, అడివి శేష్‌, డైరెక్టర్‌ శైలేష్‌ కొలనుతో కలిసి ఫొటోలకు పోజులిచ్చాడు.
(4 / 8)

HIT 2 Pre Release Event in Pics: విశ్వక్‌ సేన్‌ నటించిన హిట్‌ మూవీ ప్రేక్షకులకు మంచి థ్రిల్‌ పంచింది. హిట్‌ మూవీ సిరీస్‌లోకి విశ్వక్‌ తిరిగి వస్తాడని, భవిష్యత్తులో ఆఫీసర్లందరూ కలిసి పరిష్కరించే కేసులో విశ్వక్‌ను చూడొచ్చని గతంలోనే డైరెక్టర్‌ శైలేష్‌ చెప్పాడు.
(5 / 8)

HIT 2 Pre Release Event in Pics: ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు హిట్ 2 మూవీ లీడ్‌ రోల్స్‌లో కనిపించిన అడివి శేష్‌, మీనాక్షి చౌదరి. ఈ ఇద్దరూ ఈవెంట్‌లో ఎంతో ఉల్లాసంగా కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు.
(6 / 8)

HIT 2 Pre Release Event in Pics: మీనాక్షి చాలా అందంగా కనిపించింది. సిల్వర్‌ కలర్‌ శారీలో ఆమె క్యూట్‌ స్మైల్‌తో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్‌ చేసింది.
(7 / 8)

HIT 2 Pre Release Event in Pics: హిట్‌ 2 మూవీ వచ్చే శుక్రవారం (డిసెంబర్‌ 2) రిలీజ్‌ కానుంది. హిట్‌ పెద్ద హిట్‌ కావడంతో హిట్‌ 2పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ట్రైలర్‌ ఎంతో ఆసక్తి రేపింది.
(8 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి