తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Here's Makara Sankranti 2023 Wishes Photos For You

Sankranti Wishes : మీ ప్రియమైన వారికి ఈ ఫొటోలతో సంక్రాంతి విష్ చెప్పండి

15 January 2023, 5:51 IST

Makar Sankranti Wishes : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. సంక్రాంతి వచ్చిందే తుమ్మెద సరదాలు తెచ్చిందే తుమ్మెద అంటూ ఊరూవాడ పాడుతున్నాయి. అయితే మీ ప్రియమైన వారికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పేందుకు ఈ కింది ఫొటోలను ఉపయోగించుకోండి..

  • Makar Sankranti Wishes : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. సంక్రాంతి వచ్చిందే తుమ్మెద సరదాలు తెచ్చిందే తుమ్మెద అంటూ ఊరూవాడ పాడుతున్నాయి. అయితే మీ ప్రియమైన వారికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పేందుకు ఈ కింది ఫొటోలను ఉపయోగించుకోండి..
మకర సంక్రాంతి శుభాకాంక్షలు
(1 / 6)
మకర సంక్రాంతి శుభాకాంక్షలు
భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలోని ప్రజలు భూమాతకు గౌరవం ఇస్తూ.. శీతాకాలం ముగింపును జరుపుకోవడానికి సంక్రాంతి చేసుకుంటారు. ఇది వేసవి కాలానికి ప్రారంభంగా ఉంటుంది. 
(2 / 6)
భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలోని ప్రజలు భూమాతకు గౌరవం ఇస్తూ.. శీతాకాలం ముగింపును జరుపుకోవడానికి సంక్రాంతి చేసుకుంటారు. ఇది వేసవి కాలానికి ప్రారంభంగా ఉంటుంది. 
రైతులు కొత్తపంటలు వేయడం ప్రారంభింస్తారు. మకర సంక్రాంతి పండుగను మంచి పంట కోసం సూర్య భగవానుడికి కృతజ్ఞతలు తెలుపుతూ.. సీజన్‌లో మార్పునకు గుర్తుగా చేస్తారు.
(3 / 6)
రైతులు కొత్తపంటలు వేయడం ప్రారంభింస్తారు. మకర సంక్రాంతి పండుగను మంచి పంట కోసం సూర్య భగవానుడికి కృతజ్ఞతలు తెలుపుతూ.. సీజన్‌లో మార్పునకు గుర్తుగా చేస్తారు.
కొత్త దుస్తులు ధరించి.. పిండి వంటలు చేసుకుంటూ బంధు మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. 
(4 / 6)
కొత్త దుస్తులు ధరించి.. పిండి వంటలు చేసుకుంటూ బంధు మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. 
పండుగ సమయంలో మీకు దూరంగా ఉన్న కుటుంబ సభ్యులు, స్నేహితులకు సోషల్ మీడియా.. వాట్సప్, ఫేస్ బుక్ వేదికగా విషెస్ చెప్పాలి అనుకుంటే.. ఈ ఫొటోలను ఉపయోగించుకోండి..
(5 / 6)
పండుగ సమయంలో మీకు దూరంగా ఉన్న కుటుంబ సభ్యులు, స్నేహితులకు సోషల్ మీడియా.. వాట్సప్, ఫేస్ బుక్ వేదికగా విషెస్ చెప్పాలి అనుకుంటే.. ఈ ఫొటోలను ఉపయోగించుకోండి..
మకర సంక్రాంతి శుభాకాంక్షలు
(6 / 6)
మకర సంక్రాంతి శుభాకాంక్షలు

    ఆర్టికల్ షేర్ చేయండి