తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Top 5 Sold Players Of Ipl2023 Auction: ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన టాప్-5 ఆటగాళ్లు వీరే

Top 5 Sold Players of IPL2023 Auction: ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన టాప్-5 ఆటగాళ్లు వీరే

23 December 2022, 22:45 IST

Top 5 Sold Players of IPL2023 Auction: కొచ్చి వేదికగా శుక్రవారం జరిగిన ఐపీఎల్ 2023 వేలంలో కొంతమంది ఆటగాళ్లు అత్యధిక రేటుకు అమ్ముడుపోయారు. ఇంగ్లాండ్ క్రికెటర్ సామ్ కరన్ అత్యధికంగా 18.50 కోట్ల ధర పలికాడు. మరి ఇతడితో పాటు అత్యధిక ధరకు అమ్ముడుపోయిన టాప్-5 ఆటగాళ్ల గురించి ఇప్పుడు చూద్దాం.

ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌న్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ.13.25 కోట్లకు సొంతం చేసుకుంది. 
(1 / 6)
ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌న్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ.13.25 కోట్లకు సొంతం చేసుకుంది. (AFP)
ఇంగ్లీష్ క్రికెటర్ బెన్ స్టోక్స్‌ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రూ.16.25 కోట్లకు సొంతం చేసుకుంది. 
(2 / 6)
ఇంగ్లీష్ క్రికెటర్ బెన్ స్టోక్స్‌ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రూ.16.25 కోట్లకు సొంతం చేసుకుంది. (AFP)
వెస్టిండీస్ వికెట్ కీపర్ నికోలస్ పూరన్‌ను లక్నో సూపర్ జెయింట్స్ జట్టు రూ.16 కోట్లకు సొంతం చేసుకుంది. 
(3 / 6)
వెస్టిండీస్ వికెట్ కీపర్ నికోలస్ పూరన్‌ను లక్నో సూపర్ జెయింట్స్ జట్టు రూ.16 కోట్లకు సొంతం చేసుకుంది. (AFP)
ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను ముంబయి ఇండియన్స్ జట్టు రూ.17.5 కోట్లకు సొంతం చేసుకుంది. 
(4 / 6)
ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను ముంబయి ఇండియన్స్ జట్టు రూ.17.5 కోట్లకు సొంతం చేసుకుంది. (AFP)
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా ఇంగ్లాండ్ క్రికెటర్ సామ్ కరన్‌ను పంజాబ్ కింగ్స్ రూ.18.50 కోట్లకు కొనుగోలు చేసింది. 
(5 / 6)
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా ఇంగ్లాండ్ క్రికెటర్ సామ్ కరన్‌ను పంజాబ్ కింగ్స్ రూ.18.50 కోట్లకు కొనుగోలు చేసింది. (REUTERS)
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా సామ్ కరన్ 18,5 కోట్లకు అమ్ముడుపోగా.. ఆస్ట్రేలియన్ క్రికెటర్ కామెరూన్ గ్రీన్ రూ.17.50 కోట్లకు సోల్డ్ అయ్యాడు. 
(6 / 6)
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా సామ్ కరన్ 18,5 కోట్లకు అమ్ముడుపోగా.. ఆస్ట్రేలియన్ క్రికెటర్ కామెరూన్ గ్రీన్ రూ.17.50 కోట్లకు సోల్డ్ అయ్యాడు. 

    ఆర్టికల్ షేర్ చేయండి