తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Here The Manushi Chhillar Cute Photos Of Her

Manushi Chhillar Cute Photos: క్యూట్ పిక్స్‌తో హాట్‌గా కనిపించిన మానుషి చిల్లర్..!

04 November 2022, 22:42 IST

Manushi Chhillar Cute Photos: మానుషి చిల్లర్ ఎరుపు రంగు సల్వార్ సూట్‌లో కనిపించింది. తాజా ఫొటోషూట్‌ చిత్రాలతో తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు అలరిస్తోంది.

  • Manushi Chhillar Cute Photos: మానుషి చిల్లర్ ఎరుపు రంగు సల్వార్ సూట్‌లో కనిపించింది. తాజా ఫొటోషూట్‌ చిత్రాలతో తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు అలరిస్తోంది.
ఈ మాజీ ప్రపంచ సుందరి ఈ ఏడాది అక్షయ్ కుమార్‌తో నటించిన పృథ్వీరాజ్ చౌహాన్ చిత్రంలో నటించింది. ఎల్లవేళలగా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్స్‌తో ఆడుకుంటున్నారు.
(1 / 9)
ఈ మాజీ ప్రపంచ సుందరి ఈ ఏడాది అక్షయ్ కుమార్‌తో నటించిన పృథ్వీరాజ్ చౌహాన్ చిత్రంలో నటించింది. ఎల్లవేళలగా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్స్‌తో ఆడుకుంటున్నారు.(Instagram/@manushi_chhillar)
ప్రముఖ డిజైనర్ ఎరుపు రంగు సూట్‌లో చాలా సింపుల్‌గా కనిపించింది ఈ ముద్దుగుమ్మ
(2 / 9)
ప్రముఖ డిజైనర్ ఎరుపు రంగు సూట్‌లో చాలా సింపుల్‌గా కనిపించింది ఈ ముద్దుగుమ్మ(Instagram/@manushi_chhillar)
తన రూపాన్ని మరింత సూక్ష్మంగా ఉంచతూ.. అదరగొట్టింది మానుషి
(3 / 9)
తన రూపాన్ని మరింత సూక్ష్మంగా ఉంచతూ.. అదరగొట్టింది మానుషి(Instagram/@manushichhillar)
మానుషి చిల్లర్ సొగసైన కేశాలంకరణతో పాటు సూక్ష్మమైన గ్లామ్ మేకప్ వేసుకుంది
(4 / 9)
మానుషి చిల్లర్ సొగసైన కేశాలంకరణతో పాటు సూక్ష్మమైన గ్లామ్ మేకప్ వేసుకుంది(Instagram/@manushichhillar)
మానుషి చిల్లర్ అదిరిపోయే లుక్‌లో ఆకర్షిస్తోంది.
(5 / 9)
మానుషి చిల్లర్ అదిరిపోయే లుక్‌లో ఆకర్షిస్తోంది.(Instagram/@manushi_chhillar)
రెడ్ కలర్ దుస్తుల్లో మానుషి కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.
(6 / 9)
రెడ్ కలర్ దుస్తుల్లో మానుషి కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.(Instagram/@manushi_chhillar)
తాజ్ మహల్ బ్యాక్ డ్రాప్‌లో క్యూట్ స్మైల్ తో అలరిస్తున్న పూజా హెగ్డే
(7 / 9)
తాజ్ మహల్ బ్యాక్ డ్రాప్‌లో క్యూట్ స్మైల్ తో అలరిస్తున్న పూజా హెగ్డే(Instagram/@manushi_chhillar)
ఈ ఫొటోలకు తోడు వండర్ ఫుల్ మార్నింగ్ అంటూ క్యాప్షన్‌ను జోడించింది.
(8 / 9)
ఈ ఫొటోలకు తోడు వండర్ ఫుల్ మార్నింగ్ అంటూ క్యాప్షన్‌ను జోడించింది.(Instagram/@manushi_chhillar)
మానుషి చిల్లర్ డిజైనర్ ద్వయం దృష్టి మరియు జహాబియా దుస్తుల శ్రేణి సేకరణ నుండి రెడ్ షరార్ సెట్‌ను ఎంచుకున్నారు.
(9 / 9)
మానుషి చిల్లర్ డిజైనర్ ద్వయం దృష్టి మరియు జహాబియా దుస్తుల శ్రేణి సేకరణ నుండి రెడ్ షరార్ సెట్‌ను ఎంచుకున్నారు.(Instagram/@manushi_chhillar)

    ఆర్టికల్ షేర్ చేయండి