తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Shruti Haasan: స్కర్టులో సెగలు పుట్టిస్తోన్న శృతి హాసన్.. చూస్తే పడిపోవాల్సిందే!

Shruti Haasan: స్కర్టులో సెగలు పుట్టిస్తోన్న శృతి హాసన్.. చూస్తే పడిపోవాల్సిందే!

25 June 2022, 17:43 IST

నిఖిల్ థంపి డిజైన్ చేసిన మల్టీ కలర్డ్ స్కర్ట్ తో పాటు.. నలుపు రంగు షర్టులో చూపరులను శృతి హాసన్ ఆకర్షిస్తోంది. తన తాజా ఫొటోషూట్ లో అబ్బురపరిచేలా కనిపించింది. 

  • నిఖిల్ థంపి డిజైన్ చేసిన మల్టీ కలర్డ్ స్కర్ట్ తో పాటు.. నలుపు రంగు షర్టులో చూపరులను శృతి హాసన్ ఆకర్షిస్తోంది. తన తాజా ఫొటోషూట్ లో అబ్బురపరిచేలా కనిపించింది. 
శృతి హాసన్ ఇటీవల ఇండియన్ సూపర్ ఫుడ్, స్కిన్ కేర్ బ్రాండ్ ఉత్పత్తులను లాంచ్ చేసింది. ఈ ఈవెంట్ కోసం క్వీన్ బ్లాక్ షర్ట్, మల్టీ కలర్డ్ షిమ్మరీ స్కర్టును ధరించింది.
(1 / 7)
శృతి హాసన్ ఇటీవల ఇండియన్ సూపర్ ఫుడ్, స్కిన్ కేర్ బ్రాండ్ ఉత్పత్తులను లాంచ్ చేసింది. ఈ ఈవెంట్ కోసం క్వీన్ బ్లాక్ షర్ట్, మల్టీ కలర్డ్ షిమ్మరీ స్కర్టును ధరించింది.(Instagram/@shurihaasan)
నిఖిల్ థంపీ డిజైన్ చేసిన ఈ మల్టీ కలర్డ్ స్కర్టు ధర వచ్చేసి రూ.9,995లు. ఆమె నల్లని ఫుల్ స్లీవ్స్ బటన్ ఉన్న షర్ట్, యాంకెల్ బూట్‌లను ధరించింది.
(2 / 7)
నిఖిల్ థంపీ డిజైన్ చేసిన ఈ మల్టీ కలర్డ్ స్కర్టు ధర వచ్చేసి రూ.9,995లు. ఆమె నల్లని ఫుల్ స్లీవ్స్ బటన్ ఉన్న షర్ట్, యాంకెల్ బూట్‌లను ధరించింది.(Instagram/@shrutihaasan)
బ్లాక్ స్పైక్ చోకర్ ను యాక్సెసిరీస్‌గా ధరించిన శృతి హాసన్ ఆకట్టుకుంటోంది.
(3 / 7)
బ్లాక్ స్పైక్ చోకర్ ను యాక్సెసిరీస్‌గా ధరించిన శృతి హాసన్ ఆకట్టుకుంటోంది.(Instagram/@shrutihaasan)
ఈ దుస్తుల్లో దిగిన సెల్ఫీ పొటోలను శృతి తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసింది.
(4 / 7)
ఈ దుస్తుల్లో దిగిన సెల్ఫీ పొటోలను శృతి తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసింది.(Instagram/@shrutihaasan)
 శృతిహాసన్ ఇటీవల తన బాయ్ ఫ్రెండ్ శాంతాను హజారికాతో కలిసి సిల్క్ శారీలో దర్శనమిచ్చింది. రంగోలీ బిహు సందర్భంగా ప్రత్యేక వస్త్రధారణలో అలరించింది.
(5 / 7)
 శృతిహాసన్ ఇటీవల తన బాయ్ ఫ్రెండ్ శాంతాను హజారికాతో కలిసి సిల్క్ శారీలో దర్శనమిచ్చింది. రంగోలీ బిహు సందర్భంగా ప్రత్యేక వస్త్రధారణలో అలరించింది.(Instagram/@shrutzhaasan)
అసోం సంప్రాదయ చీరలో కనిపించిన శృతి హాసన్ ఫుల్ స్లీవ్డ్ బ్లౌజులో ఆకట్టుకుంది.
(6 / 7)
అసోం సంప్రాదయ చీరలో కనిపించిన శృతి హాసన్ ఫుల్ స్లీవ్డ్ బ్లౌజులో ఆకట్టుకుంది.(Instagram/@shrutzhaasan)
గోల్డెన్ హెయిర్ బ్యాండ్ సహా గాజులు, ఇయర్ రింగ్స్ తో అబ్బుర పరిచే రీతిలో ఈ ముద్దుగుమ్మ కనిపించింది. 
(7 / 7)
గోల్డెన్ హెయిర్ బ్యాండ్ సహా గాజులు, ఇయర్ రింగ్స్ తో అబ్బుర పరిచే రీతిలో ఈ ముద్దుగుమ్మ కనిపించింది. (Instagram/@shrutzhaasan)

    ఆర్టికల్ షేర్ చేయండి