తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Here The Hot Photos Of Rashmika Mandanna In White Dress

Rashmika Mandanna Hot Photos: తెలుపు రంగు దుస్తుల్లో.. హాట్‌గా కనిపిస్తున్న రష్మిక

28 October 2022, 22:46 IST

Rashmika Hot Phots: రష్మికా మందన్నా తన తాజా ఫొటోషూట్‌సో అదరగొట్టింది. తెలుపు రంగు దుస్తుల్లో మెరిసిన ఈ బ్యూటీ తన అందంతో మంత్రముగ్ధులను చేసింది. ప్రస్తుతం తన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

  • Rashmika Hot Phots: రష్మికా మందన్నా తన తాజా ఫొటోషూట్‌సో అదరగొట్టింది. తెలుపు రంగు దుస్తుల్లో మెరిసిన ఈ బ్యూటీ తన అందంతో మంత్రముగ్ధులను చేసింది. ప్రస్తుతం తన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
రష్మిక కేవలం తన సినిమాలతోనే కాకుండా..ఆమె డౌన్ టూ ఎర్త్ స్వభావం కారణంగా ఆమెకు అభిమానులు ఎక్కువగా మద్దతు తెలుపుతున్నారు.
(1 / 7)
రష్మిక కేవలం తన సినిమాలతోనే కాకుండా..ఆమె డౌన్ టూ ఎర్త్ స్వభావం కారణంగా ఆమెకు అభిమానులు ఎక్కువగా మద్దతు తెలుపుతున్నారు.(Instagram/@rashmika_mandanna)
రష్మికా మందన్నా దుస్తుల్లో బ్లౌజ్ షరారా. స్లీవ్ లెస్ కేప్‌తో ఆకర్షణీయంగా కనిపించింది.
(2 / 7)
రష్మికా మందన్నా దుస్తుల్లో బ్లౌజ్ షరారా. స్లీవ్ లెస్ కేప్‌తో ఆకర్షణీయంగా కనిపించింది.(Instagram/@rashmika_mandanna)
మత్తెక్కించే కళ్లతో కసి పుట్టిస్తోన్న రష్మిక మందాన్నా
(3 / 7)
మత్తెక్కించే కళ్లతో కసి పుట్టిస్తోన్న రష్మిక మందాన్నా(Instagram/@rashmika_mandanna)
 రష్మిక మందన తన డిజైనర్ దుస్తులలో మంత్రముగ్ధులను చేసే ఫోజులతో  చక్కటి వ్యక్తిత్వాన్ని సంతరించుకుంది.
(4 / 7)
రష్మిక మందన తన డిజైనర్ దుస్తులలో మంత్రముగ్ధులను చేసే ఫోజులతో చక్కటి వ్యక్తిత్వాన్ని సంతరించుకుంది.(Instagram/@rashmika_mandanna)
రష్మికా.. తన చిత్రం గుడ్ బై ప్రమోట్ చేయడానికి మెరిసే లెహంగా సెట్‌లో అబ్బురపరిచింది.
(5 / 7)
రష్మికా.. తన చిత్రం గుడ్ బై ప్రమోట్ చేయడానికి మెరిసే లెహంగా సెట్‌లో అబ్బురపరిచింది.(Instagram/@rashmika_mandanna)
సైమా అవార్డుల కోసం అంతకుముందు రెడ్ కార్పెట్‌తో ఉన్న దుస్తుల్లో మెరిసింది
(6 / 7)
సైమా అవార్డుల కోసం అంతకుముందు రెడ్ కార్పెట్‌తో ఉన్న దుస్తుల్లో మెరిసింది(HT Photo/Varinder Chawla)
ఈ పొటోలను ప్రేక్షకులను తనవైపును ఆకర్షిస్తోంది.
(7 / 7)
ఈ పొటోలను ప్రేక్షకులను తనవైపును ఆకర్షిస్తోంది.(Instagram/@nehasarkar04)

    ఆర్టికల్ షేర్ చేయండి