తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Rakul Preet Bold Pics: పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న రకుల్.. అందంతో కిక్ ఎక్కిస్తున్న బ్యూటీ..!

Rakul Preet Bold Pics: పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న రకుల్.. అందంతో కిక్ ఎక్కిస్తున్న బ్యూటీ..!

21 February 2023, 13:54 IST

Rakul Preet Bold Pics: టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో అదరగొట్టింది. స్టైలిష్‌గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ నలుపు రంగు దుస్తుల్లో మెరిసింది. ఈ కురచ దుస్తుల్లో హాట్ అందాలతో ఆకర్షణీయంగా కనిపించింది.

  • Rakul Preet Bold Pics: టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో అదరగొట్టింది. స్టైలిష్‌గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ నలుపు రంగు దుస్తుల్లో మెరిసింది. ఈ కురచ దుస్తుల్లో హాట్ అందాలతో ఆకర్షణీయంగా కనిపించింది.
నలుపు రంగు దుస్తుల్లో స్టైలిష్‌గా కనిపించిన రకుల్ ప్రీత్ సింగ్
(1 / 6)
నలుపు రంగు దుస్తుల్లో స్టైలిష్‌గా కనిపించిన రకుల్ ప్రీత్ సింగ్(Instagram/@rakulpreet)
ఈ ఔట్ ఫిట్‌లో తన అందంతో కుర్రకారుకు గిలిగింతలు పెడుతోన్న రకుల్
(2 / 6)
ఈ ఔట్ ఫిట్‌లో తన అందంతో కుర్రకారుకు గిలిగింతలు పెడుతోన్న రకుల్(Instagram/@rakulpreet)
చూపరులను తన వైపునకు తిప్పుకుంటోన్న బ్యూటీ
(3 / 6)
చూపరులను తన వైపునకు తిప్పుకుంటోన్న బ్యూటీ(Instagram/@rakulpreet)
ఈ ఔట్ ఫిట్ ఖరీదు వచ్చేసి రూ.27,367లుగా అధికారిక వెబ్ సైట్‌లో పొందుపరిచారు. 
(4 / 6)
ఈ ఔట్ ఫిట్ ఖరీదు వచ్చేసి రూ.27,367లుగా అధికారిక వెబ్ సైట్‌లో పొందుపరిచారు. (Instagram/@rakulpreet)
ఈ దుస్తుల్లో తన అందాన్ని మరింత పెంచుకున్న రకుల్ ప్రీత్ సింగ్
(5 / 6)
ఈ దుస్తుల్లో తన అందాన్ని మరింత పెంచుకున్న రకుల్ ప్రీత్ సింగ్(Instagram/@rakulpreet)
సోషల్ మీడియా వేదికగా ఫొటోలను షేర్ చేసిన రకుల్ 
(6 / 6)
సోషల్ మీడియా వేదికగా ఫొటోలను షేర్ చేసిన రకుల్ (Instagram/@rakulpreet)

    ఆర్టికల్ షేర్ చేయండి