తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Here The Hot Photos Of Pooja Hegde In Urban Outfit

Pooja Hegde Hot Photos: అర్బన్ ఔట్ ఫిట్‌లో పుజా.. షార్ట్ డ్రెస్‌లో హాట్ లుక్..!

17 December 2022, 22:41 IST

Pooja Hegde Hot Photos: ప్రముఖ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో అదరగొట్టింది. అర్బన్ ఔట్ ఫిట్‌లో కనిపించిన ఈ బ్యూటీ ఆకర్షణీయంగా కనిపించింది. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

  • Pooja Hegde Hot Photos: ప్రముఖ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో అదరగొట్టింది. అర్బన్ ఔట్ ఫిట్‌లో కనిపించిన ఈ బ్యూటీ ఆకర్షణీయంగా కనిపించింది. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
పూజా హెగ్డే తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో గ్రే కలర్ దుస్తుల్లో మెరిసి కంప్లీట్ అర్బన్ గర్ల్‌ మాదిరిగా దర్శనమిచ్చింది. 
(1 / 7)
పూజా హెగ్డే తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో గ్రే కలర్ దుస్తుల్లో మెరిసి కంప్లీట్ అర్బన్ గర్ల్‌ మాదిరిగా దర్శనమిచ్చింది. 
మత్తెక్కించే కళ్లతో కైపెక్కిస్తున్న బుట్టబొమ్మ
(2 / 7)
మత్తెక్కించే కళ్లతో కైపెక్కిస్తున్న బుట్టబొమ్మ
కురచ దుస్తుల్లో తన అందాలతో కుర్రకారును ఫిదా చేస్తున్న పూజా
(3 / 7)
కురచ దుస్తుల్లో తన అందాలతో కుర్రకారును ఫిదా చేస్తున్న పూజా
వయ్యారంగా నిలుచుని కెమెరాకు ఫోజిచ్చిన పూజా హెగ్డే
(4 / 7)
వయ్యారంగా నిలుచుని కెమెరాకు ఫోజిచ్చిన పూజా హెగ్డే
సోషల్ మీడియాలో ఆమె ఈ ఫొటోలను షేర్ చేయగా అవి ట్రెండింగ్‌గా మారాయి 
(5 / 7)
సోషల్ మీడియాలో ఆమె ఈ ఫొటోలను షేర్ చేయగా అవి ట్రెండింగ్‌గా మారాయి 
ఈ లుక్‌లో పూజా హెగ్డే ఎంతో ఫ్రెష్‌గా కనిపించింది. 
(6 / 7)
ఈ లుక్‌లో పూజా హెగ్డే ఎంతో ఫ్రెష్‌గా కనిపించింది. 
అంతకుముంది సంప్రదాయ లుక్‌లో దర్శనమిచ్చిన పూజా చీరలో ఆకట్టుకుంది
(7 / 7)
అంతకుముంది సంప్రదాయ లుక్‌లో దర్శనమిచ్చిన పూజా చీరలో ఆకట్టుకుంది

    ఆర్టికల్ షేర్ చేయండి