తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Pooja Hegde Hot Photos: మెటాలిక్ గౌనులో మెరిసిపోతున్న పూజా.. కుర్రాళ్లు గుండెల్లో బాజా..!

Pooja Hegde Hot Photos: మెటాలిక్ గౌనులో మెరిసిపోతున్న పూజా.. కుర్రాళ్లు గుండెల్లో బాజా..!

10 November 2022, 22:46 IST

Pooja Hegde Hot Photos: టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్డే తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో అదరగొట్టింది. అంతేకాకుండా ఈ ముద్దుగుమ్మ మెటాలిక్ గౌనులో మెరిసింది. అందులో ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది.

  • Pooja Hegde Hot Photos: టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్డే తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో అదరగొట్టింది. అంతేకాకుండా ఈ ముద్దుగుమ్మ మెటాలిక్ గౌనులో మెరిసింది. అందులో ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది.
పూజా హెగ్డే ప్రేక్షకులనే కాకుండా ఫ్యాషన్ ప్రియులను కూడా ఆకర్షించింది. ఈ ముద్దుగుమ్మ తరచూ ఫ్యాషన్ పట్ల అమితామైన ఆసక్తిని పెంచుకుంటూ విభిన్నంగా ప్రయాత్నించింది.
(1 / 7)
పూజా హెగ్డే ప్రేక్షకులనే కాకుండా ఫ్యాషన్ ప్రియులను కూడా ఆకర్షించింది. ఈ ముద్దుగుమ్మ తరచూ ఫ్యాషన్ పట్ల అమితామైన ఆసక్తిని పెంచుకుంటూ విభిన్నంగా ప్రయాత్నించింది.(Instagram/@tanghavri)
పూజా హెగ్డే తన రూపంతో పలువురు బాలీవుడ్ నిపుణలను ఆకర్షించింది.
(2 / 7)
పూజా హెగ్డే తన రూపంతో పలువురు బాలీవుడ్ నిపుణలను ఆకర్షించింది.(Instagram/@poojahegde)
పూజా హెగ్డే దుస్తుల విలువ లక్ష. అదధికారిక వెబ్ సైట్ ప్రకారం పూజా ధరించిన మెటాలిక్ గౌను కాస్ట్ 1199.53లుగా ఉండేది.
(3 / 7)
పూజా హెగ్డే దుస్తుల విలువ లక్ష. అదధికారిక వెబ్ సైట్ ప్రకారం పూజా ధరించిన మెటాలిక్ గౌను కాస్ట్ 1199.53లుగా ఉండేది. (Instagram/@tanghavri)
కెమెరా కోసం వయ్యారంగా ఫోజులిస్తూ యువకుల్లో హీట్‌ను పెంచింది ఈ బ్యూటీ.
(4 / 7)
కెమెరా కోసం వయ్యారంగా ఫోజులిస్తూ యువకుల్లో హీట్‌ను పెంచింది ఈ బ్యూటీ.(Instagram/@tanghavri)
ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ పొటోలను షేర్ చేసింది.
(5 / 7)
ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ పొటోలను షేర్ చేసింది. (Instagram/@hegdepooja)
పూజా తన ఇన్‌స్టా హ్యాండిల్‌లో పంచుకున్న చిత్రాల్లో తెల్లటి క్రాప్ అప్ టాప్‌తో పాటు ఫ్యాంటు ధరించి కనిపించింది.
(6 / 7)
పూజా తన ఇన్‌స్టా హ్యాండిల్‌లో పంచుకున్న చిత్రాల్లో తెల్లటి క్రాప్ అప్ టాప్‌తో పాటు ఫ్యాంటు ధరించి కనిపించింది.(Instagram/@hegdepooja)
పూజా హెడడే పైభాగంలో నెక్‌లైన్ మరియు ఉబ్బిన ఫుల్ స్లీవ్‌లు బస్టియర్ డిటైలింగ్ ఉన్నాయి
(7 / 7)
పూజా హెడడే పైభాగంలో నెక్‌లైన్ మరియు ఉబ్బిన ఫుల్ స్లీవ్‌లు బస్టియర్ డిటైలింగ్ ఉన్నాయి(Instagram/@hegdepooja)

    ఆర్టికల్ షేర్ చేయండి