తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Huma Qureshi Hot Photos: బ్లూ కలర్ డ్రెస్‌లో హుమా ఖురేషి.. హాట్ అందాలతో పిచ్చెక్కిస్తున్న బ్యూటీ..

Huma Qureshi Hot Photos: బ్లూ కలర్ డ్రెస్‌లో హుమా ఖురేషి.. హాట్ అందాలతో పిచ్చెక్కిస్తున్న బ్యూటీ..

29 October 2022, 16:15 IST

Huma Qureshi Hot Photos: బాలీవుడ్ నటి హుమా ఖురేషి మిడ్ నైట్ బ్లూ కలర్ డ్రెస్‌లో అలరిచింది. మోకాలి వరకు ఉండే బ్లూ డ్రెస్‌లో ఈ బొద్దుగుమ్మ ఆకట్టుకుంది. తన అందాలతో కుర్రకారును ఫిదా చేస్తోంది.

  • Huma Qureshi Hot Photos: బాలీవుడ్ నటి హుమా ఖురేషి మిడ్ నైట్ బ్లూ కలర్ డ్రెస్‌లో అలరిచింది. మోకాలి వరకు ఉండే బ్లూ డ్రెస్‌లో ఈ బొద్దుగుమ్మ ఆకట్టుకుంది. తన అందాలతో కుర్రకారును ఫిదా చేస్తోంది.
హుమా ఖురేషి ప్రస్తుతం త్వరలో విడుదలయ్యే చిత్రం డబుల్ ఎక్స్ఎల్ ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఇందులో సోనాక్షి సిన్హా కూడా ప్రధాన పాత్రలో నటించింది. ఇందులో భాగంగా బ్లూ డ్రెస్‌లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఆకర్షణీయంగా దర్శనమిచ్చింది.
(1 / 8)
హుమా ఖురేషి ప్రస్తుతం త్వరలో విడుదలయ్యే చిత్రం డబుల్ ఎక్స్ఎల్ ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఇందులో సోనాక్షి సిన్హా కూడా ప్రధాన పాత్రలో నటించింది. ఇందులో భాగంగా బ్లూ డ్రెస్‌లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఆకర్షణీయంగా దర్శనమిచ్చింది.(Instagram/@iamhumaq)
ప్రముఖ డిజైనర్ హౌస్ రోకోకో సాండ్ నుంచి సేకరించిన ఈ దుస్తుల్లో హుమా అద్భుతంగా కనిపించింది.
(2 / 8)
ప్రముఖ డిజైనర్ హౌస్ రోకోకో సాండ్ నుంచి సేకరించిన ఈ దుస్తుల్లో హుమా అద్భుతంగా కనిపించింది.(Instagram/@iamhumaq)
మిడ్ నైట్ బ్లూ కలర్ డ్రెస్‌లో మెరిసిన హుమా.. ఆకర్షణీయంగా కనిపించింది. తన అందంతో కుర్రకారును నిద్రలేకుండా చేస్తోంది.
(3 / 8)
మిడ్ నైట్ బ్లూ కలర్ డ్రెస్‌లో మెరిసిన హుమా.. ఆకర్షణీయంగా కనిపించింది. తన అందంతో కుర్రకారును నిద్రలేకుండా చేస్తోంది.(Instagram/@iamhumaq)
డైమండ్ చెక్ చైన్ హౌస్ ఆఫ్ శిఖా నుంచి మల్టీ రింగ్స్‌లో హుమా తన రూపాన్ని మరింత ఆకర్షణీయంగా పెంచుకుంది.
(4 / 8)
డైమండ్ చెక్ చైన్ హౌస్ ఆఫ్ శిఖా నుంచి మల్టీ రింగ్స్‌లో హుమా తన రూపాన్ని మరింత ఆకర్షణీయంగా పెంచుకుంది.(Instagram/@iamhumaq)
తెలుపు రంగు పొదిగిన రాళ్లతో గోల్డెన్ సిలెట్టోస్‌లో హుమా తన రూపానికి మరింత ఆకర్షణీయంగా మార్చుకుంది.
(5 / 8)
తెలుపు రంగు పొదిగిన రాళ్లతో గోల్డెన్ సిలెట్టోస్‌లో హుమా తన రూపానికి మరింత ఆకర్షణీయంగా మార్చుకుంది.(Instagram/@iamhumaq)
ప్రస్తుతం ఆమె నటించిన డబుల్ ఎక్స్ఎల్ ప్రమోషన్లో పాల్గొంటూ బిజీగా ఉంది హుమా. ఈ సినిమా నవంబరు 4న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
(6 / 8)
ప్రస్తుతం ఆమె నటించిన డబుల్ ఎక్స్ఎల్ ప్రమోషన్లో పాల్గొంటూ బిజీగా ఉంది హుమా. ఈ సినిమా నవంబరు 4న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.(Instagram/@iamhumaq)
ప్రముఖ ఫ్యాషన్ స్టైలిస్ట్ సనమ్ రతాన్సీ హుమా ధరించిన దుస్తులను రూపొందించారు.
(7 / 8)
ప్రముఖ ఫ్యాషన్ స్టైలిస్ట్ సనమ్ రతాన్సీ హుమా ధరించిన దుస్తులను రూపొందించారు.(Instagram/@iamhumaq)
మేకప్ ఆర్టిస్ట్ హినాల్ దత్తా హుమాకు అందంగా మేకప్‌ను వేసింది. పింక్ ఐషాడో, బ్లాక్ ఐలైనర్, మస్కరాతో తన అందాన్ని మరింత రెట్టింపు చేసుకుంది.
(8 / 8)
మేకప్ ఆర్టిస్ట్ హినాల్ దత్తా హుమాకు అందంగా మేకప్‌ను వేసింది. పింక్ ఐషాడో, బ్లాక్ ఐలైనర్, మస్కరాతో తన అందాన్ని మరింత రెట్టింపు చేసుకుంది.(Instagram/@iamhumaq)

    ఆర్టికల్ షేర్ చేయండి