తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Diana Penty Hot Photos: నడుము అందంతో కసి పుట్టిస్తున్న కాక్‌టెయిల్ బ్యూటీ.. ఈ ముద్దుగుమ్మ చాలా హాట్ గురూ..!

Diana Penty Hot Photos: నడుము అందంతో కసి పుట్టిస్తున్న కాక్‌టెయిల్ బ్యూటీ.. ఈ ముద్దుగుమ్మ చాలా హాట్ గురూ..!

29 October 2022, 22:30 IST

Diana Penty Hot Photos: బాలీవుడ్ బ్యూటీ డయానా పెంటీ తన తాజా ఫొటోషూట్‌తో ఆకర్షణీయంగా కనిపించింది. ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. 4.2 మిలియన్ ఫాలోవర్లను ఉన్న ఈ బ్యూటీ ఇన్‌స్టా పేజీలో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది.

  • Diana Penty Hot Photos: బాలీవుడ్ బ్యూటీ డయానా పెంటీ తన తాజా ఫొటోషూట్‌తో ఆకర్షణీయంగా కనిపించింది. ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. 4.2 మిలియన్ ఫాలోవర్లను ఉన్న ఈ బ్యూటీ ఇన్‌స్టా పేజీలో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది.
డయానా పెంటి తన ఇన్‌స్టాగ్రామ్ అదిరిపోయే పిక్చర్లను షేర్ చేసింది. ఫ్యాషన్‌ను అమితంగా ఇష్టపడే ఈ ముద్దుగుమ్మ  వైవిధ్యమైన తన ఫొటోలను షేర్ చేసింది.
(1 / 7)
డయానా పెంటి తన ఇన్‌స్టాగ్రామ్ అదిరిపోయే పిక్చర్లను షేర్ చేసింది. ఫ్యాషన్‌ను అమితంగా ఇష్టపడే ఈ ముద్దుగుమ్మ వైవిధ్యమైన తన ఫొటోలను షేర్ చేసింది.(Instagram/@dianapenty)
ప్రతి లింక్ కౌంట్స్ అంటూ తన ఫొటోలను షేర్ చేసింది డయానా
(2 / 7)
ప్రతి లింక్ కౌంట్స్ అంటూ తన ఫొటోలను షేర్ చేసింది డయానా(Instagram/@dianapenty)
డయానా తన అద్భుతమైన లుక్‌లో అభిమానులను ఆకర్షిస్తోంది. అంతేకాకుండా తన అందాలతో వారని మంత్రముగ్దులను చేసింది.
(3 / 7)
డయానా తన అద్భుతమైన లుక్‌లో అభిమానులను ఆకర్షిస్తోంది. అంతేకాకుండా తన అందాలతో వారని మంత్రముగ్దులను చేసింది.(Instagram/@dianapenty)
డయానా షేర్ చేసిన ఫొటోలకు సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకు చాలామంది స్పందించారు. బాలీవుడ్ నటి దియా మీర్జా కూడా కామెంట్ చేసింది.
(4 / 7)
డయానా షేర్ చేసిన ఫొటోలకు సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకు చాలామంది స్పందించారు. బాలీవుడ్ నటి దియా మీర్జా కూడా కామెంట్ చేసింది.(Instagram/@dianapenty)
ఇంతకుముందు డయానా పెంటి బ్లాక్ డ్రెస్‌లో కనిపించింది. ఈ బాడీ గ్రాస్పింగ్ దుస్తుల్లో ఆకర్షణీయంగా దర్శనమిచ్చింది.
(5 / 7)
ఇంతకుముందు డయానా పెంటి బ్లాక్ డ్రెస్‌లో కనిపించింది. ఈ బాడీ గ్రాస్పింగ్ దుస్తుల్లో ఆకర్షణీయంగా దర్శనమిచ్చింది.(Instagram/@dianapenty)
ప్రముఖ డిజైనర్ బెన్నూ సెహగల్ ఈ దుస్తులను డిజైన్ చేశారు.
(6 / 7)
ప్రముఖ డిజైనర్ బెన్నూ సెహగల్ ఈ దుస్తులను డిజైన్ చేశారు.(Instagram/@dianapenty)
ఈ దుస్తుల్లో ఆమె బోల్డ్‌ అండ్ బ్యూటీఫుల్‌గా కనిపించింది.
(7 / 7)
ఈ దుస్తుల్లో ఆమె బోల్డ్‌ అండ్ బ్యూటీఫుల్‌గా కనిపించింది.(Instagram/@dianapenty)

    ఆర్టికల్ షేర్ చేయండి