Bhumi Pednekar Hot Photos: బ్లాక్ డ్రెస్‌లో బాలీవుడ్ బ్యూటీ.. హాట్ లుక్‌లో అదరగొడుతున్న భూమి..!
26 November 2022, 16:34 IST
Bhumi Pednekar Hot Photos: ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ భూమి పడ్నేకర్.. తన తాజా ఫొటోషూట్‌తో అదరగొట్టింది. బ్లాక్ కలర్ డ్రెస్‌లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ వన్ షోల్డర్ గౌనులో అందంగా కనిపించింది. ఈ ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది.
- Bhumi Pednekar Hot Photos: ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ భూమి పడ్నేకర్.. తన తాజా ఫొటోషూట్‌తో అదరగొట్టింది. బ్లాక్ కలర్ డ్రెస్‌లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ వన్ షోల్డర్ గౌనులో అందంగా కనిపించింది. ఈ ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది.