తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Vaani Kapoor Hot Photos: ఒంపులన్నీ ఒలకబోస్తున్న వాణీ.. వయ్యారంగా ఫోజులిచ్చిన బాలీవుడ్ బ్యూటీ..!

Vaani Kapoor Hot Photos: ఒంపులన్నీ ఒలకబోస్తున్న వాణీ.. వయ్యారంగా ఫోజులిచ్చిన బాలీవుడ్ బ్యూటీ..!

22 February 2023, 7:38 IST

Vaani Kapoor Hot Photos: బాలీవుడ్ బ్యూటీ వాణీ కపూర్ తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో గ్రీన్ దుస్తుల్లో మెరిసింది. ఈ బాడీకాన్ డ్రెస్‌లో వాణీ వయ్యారంగా ఒంపులను ఒలకబోసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి.

  • Vaani Kapoor Hot Photos: బాలీవుడ్ బ్యూటీ వాణీ కపూర్ తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో గ్రీన్ దుస్తుల్లో మెరిసింది. ఈ బాడీకాన్ డ్రెస్‌లో వాణీ వయ్యారంగా ఒంపులను ఒలకబోసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి.
బాలీవుడ్ నటి వాణీ కపూర్ తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో అదరగొట్టింది. ఈ టైట్ దుస్తుల్లో అందాల ఆరబోతతో అందర్నీ కట్టిపడేస్తోంది.
(1 / 7)
బాలీవుడ్ నటి వాణీ కపూర్ తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో అదరగొట్టింది. ఈ టైట్ దుస్తుల్లో అందాల ఆరబోతతో అందర్నీ కట్టిపడేస్తోంది.(Instagram/@vaanikapoor)
ఫ్లోరియన్ హురేల్ క్లోతింగ్ హౌస్‌ను ఎంచుకున్న ఈ దుస్తుల్లో వాణీ కపూర్ ఆకర్షణీయంగా కనిపించింది. 
(2 / 7)
ఫ్లోరియన్ హురేల్ క్లోతింగ్ హౌస్‌ను ఎంచుకున్న ఈ దుస్తుల్లో వాణీ కపూర్ ఆకర్షణీయంగా కనిపించింది. (Instagram/@_vaanikapoor_)
సెలబ్రెటీ స్టైలిస్ట్ షీఫా గిలానీ వాణీకి అందానికి మరింత మెరుగులు దిద్ది ఆకర్షణీయంగా మార్చారు. 
(3 / 7)
సెలబ్రెటీ స్టైలిస్ట్ షీఫా గిలానీ వాణీకి అందానికి మరింత మెరుగులు దిద్ది ఆకర్షణీయంగా మార్చారు. (Instagram/@_vaanikapoor_)
ఈ ఫొటోలను వాణీ కపూర్ తన ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. 
(4 / 7)
ఈ ఫొటోలను వాణీ కపూర్ తన ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. (Instagram/@_vaanikapoor_)
అంతకుముందు వాణీ కపూర్ సంప్రదాయ చీరలో మెరిసింది. 
(5 / 7)
అంతకుముందు వాణీ కపూర్ సంప్రదాయ చీరలో మెరిసింది. (Instagram/@_vaanikapoor_)
స్లీవ్ లెస్ బ్లౌజుతో తన ఎద అందాలు కనిపించేలా కుర్రకారును రెచ్చగొడుతోంది. 
(6 / 7)
స్లీవ్ లెస్ బ్లౌజుతో తన ఎద అందాలు కనిపించేలా కుర్రకారును రెచ్చగొడుతోంది. (Instagram/@_vaanikapoor_)
ఈ ఫొటోల్లో వాణీ కపూర్ చూపరులను ఆకర్షిస్తోంది. 
(7 / 7)
ఈ ఫొటోల్లో వాణీ కపూర్ చూపరులను ఆకర్షిస్తోంది. (Instagram/@_vaanikapoor_)

    ఆర్టికల్ షేర్ చేయండి