తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Sobhita Dhulipala Hot Photos: బ్లాక్ దుస్తుల్లో స్టన్నింగ్ లుక్‌లో తెలుగమ్మాయి శోభిత.. హాట్ అందాలకు ఫ్యాన్స్ ఫిదా

Sobhita Dhulipala Hot Photos: బ్లాక్ దుస్తుల్లో స్టన్నింగ్ లుక్‌లో తెలుగమ్మాయి శోభిత.. హాట్ అందాలకు ఫ్యాన్స్ ఫిదా

01 February 2023, 7:32 IST

Sobhita Dhulipala Hot Photos: తెలుగమ్మాయి శోభితా ధూళిపాల తన హాట్ ఫొటోషూట్‌తో అదరగొట్టింది. బ్లాక్ డ్రెస్‌లో స్టన్నింగ్ లుక్‌తో ఆకట్టుకుంది. ఆమె లుక్‌కు ప్రేక్షకులు కూడా ఫిదా అవుతున్నారు.

  • Sobhita Dhulipala Hot Photos: తెలుగమ్మాయి శోభితా ధూళిపాల తన హాట్ ఫొటోషూట్‌తో అదరగొట్టింది. బ్లాక్ డ్రెస్‌లో స్టన్నింగ్ లుక్‌తో ఆకట్టుకుంది. ఆమె లుక్‌కు ప్రేక్షకులు కూడా ఫిదా అవుతున్నారు.
శోభితా దూళిపాల నటించిన వెబ్ సిరీస్ నది నైట్ మేనేజర్ ఫిబ్రవరి 17న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. దీంతో ఈ సిరీస్ ప్రమోషన్లలో బిజీగా ఉంది. అనిల్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్ ఇందులో కీలక పాత్రల్లో నటించారు. ఈ సందర్భంగా అదిరిపోయే ఫొటోషూట్‌తో ఆకట్టుకుంది.
(1 / 7)
శోభితా దూళిపాల నటించిన వెబ్ సిరీస్ నది నైట్ మేనేజర్ ఫిబ్రవరి 17న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. దీంతో ఈ సిరీస్ ప్రమోషన్లలో బిజీగా ఉంది. అనిల్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్ ఇందులో కీలక పాత్రల్లో నటించారు. ఈ సందర్భంగా అదిరిపోయే ఫొటోషూట్‌తో ఆకట్టుకుంది.(Instagram/@sobhitad)
ఈ పొటోల్లో శోభిత తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది
(2 / 7)
ఈ పొటోల్లో శోభిత తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది(Instagram/@sobhitad)
బాడీ కాన్ బ్లాక్ దుస్తుల్లో మెరిసిన శోభిత చూపరులను ఆకర్షిస్తోంది. 
(3 / 7)
బాడీ కాన్ బ్లాక్ దుస్తుల్లో మెరిసిన శోభిత చూపరులను ఆకర్షిస్తోంది. (Instagram/@sobhitad)
గోల్డెన్ ఇయర్ స్టడ్స్, బంగారు రింగుతో వింటేజ్ లుక్‍‌లో ఆకర్షణీయంగా కనిపించింది శోభిత
(4 / 7)
గోల్డెన్ ఇయర్ స్టడ్స్, బంగారు రింగుతో వింటేజ్ లుక్‍‌లో ఆకర్షణీయంగా కనిపించింది శోభిత(Instagram/@sobhitad)
ఈ ఫొటోలను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిందీ ముద్దుగుమ్మ
(5 / 7)
ఈ ఫొటోలను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిందీ ముద్దుగుమ్మ(Instagram/@sobhitad)
కెమెరాకు వయ్యారంగా ఫోజులిచ్చిన శోభిత
(6 / 7)
కెమెరాకు వయ్యారంగా ఫోజులిచ్చిన శోభిత(Instagram/@sobhitad)
అందంతో కుర్రకారుకు గిలిగింతలు పెట్టిన శోభిత
(7 / 7)
అందంతో కుర్రకారుకు గిలిగింతలు పెట్టిన శోభిత(Instagram/@sobhitad)

    ఆర్టికల్ షేర్ చేయండి