తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Kiara Advani Hot Photos: యెల్లో కలర్ డ్రెస్‌లో వావ్ అనిపిస్తోన్న కియారా.. అదిరి ఫొజులతో హాట్ లుక్స్..!

Kiara Advani Hot Photos: యెల్లో కలర్ డ్రెస్‌లో వావ్ అనిపిస్తోన్న కియారా.. అదిరి ఫొజులతో హాట్ లుక్స్..!

03 March 2023, 22:29 IST

Kiara Advani Hot Photos: బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తన లేటెస్ట్ ఫొటోషూట్‌తో అదరగొట్టింది. యెల్లో కలర్ దుస్తుల్లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ తన అందంతో ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

  • Kiara Advani Hot Photos: బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తన లేటెస్ట్ ఫొటోషూట్‌తో అదరగొట్టింది. యెల్లో కలర్ దుస్తుల్లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ తన అందంతో ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
కియారా అద్వానీ తన లేటేస్ట్ ఫొటోషూట్‌తో ఆకట్టుకుంది. పసుపు కలర్ దుస్తుల్లో ఆకర్షణీయంగా కనిపించింది. 
(1 / 7)
కియారా అద్వానీ తన లేటేస్ట్ ఫొటోషూట్‌తో ఆకట్టుకుంది. పసుపు కలర్ దుస్తుల్లో ఆకర్షణీయంగా కనిపించింది. (Instagram/@kiaraaliaadvani)
డియాన్ లీ అనే ఇంటర్నేషనల్ డిజైనర్ రూపొందించిన ఈ దుస్తుల్లో ఆకట్టుకుంటోంది కియారా
(2 / 7)
డియాన్ లీ అనే ఇంటర్నేషనల్ డిజైనర్ రూపొందించిన ఈ దుస్తుల్లో ఆకట్టుకుంటోంది కియారా(Instagram/@kiaraaliaadvani)
ఫుల్ లెంగ్త్ స్లిట్ స్కర్టుతో కియారా అద్భుతంగా కనిపించింది. 
(3 / 7)
ఫుల్ లెంగ్త్ స్లిట్ స్కర్టుతో కియారా అద్భుతంగా కనిపించింది. (Instagram/@kiaraaliaadvani)
తన అందంతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోన్న బాలీవుడ్ బ్యూటీ
(4 / 7)
తన అందంతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోన్న బాలీవుడ్ బ్యూటీ(Instagram/@kiaraaliaadvani)
వయ్యారంగా కెమెరాకు ఫోజులిచ్చిన కియారా అద్వానీ
(5 / 7)
వయ్యారంగా కెమెరాకు ఫోజులిచ్చిన కియారా అద్వానీ(Instagram/@kiaraliaadvani)
మినిమల్ మేకప్‌తో ఆకర్షణీయంగా కనిపించిన కియారా
(6 / 7)
మినిమల్ మేకప్‌తో ఆకర్షణీయంగా కనిపించిన కియారా(Instagram/@kiaraaliaadvani)
సోషల్ మీడియా వేదికగా ఫొటోలను షేర్ చేసిన కియారా అద్వానీ
(7 / 7)
సోషల్ మీడియా వేదికగా ఫొటోలను షేర్ చేసిన కియారా అద్వానీ(Instagram/@kiaraaliaadvani)

    ఆర్టికల్ షేర్ చేయండి